MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • అలియా కట్టిన ఈ చీర స్పెషాలిటీ ఏంటో తెలుసా?

అలియా కట్టిన ఈ చీర స్పెషాలిటీ ఏంటో తెలుసా?

పిస్తా గ్రీన్ కలర్, గ్రే కలర్ కాంబినేషన్ లో ఉన్న ఫ్లోరల్  చీర చాలా మంది చూపరులను విపరీతంగా ఆకట్టుకుంది. దానికి అలియా ప్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించగా.. అందులో ఆమె  చాలా అందంగా కనిపిస్తున్నారు.  

1 Min read
Author : ramya Sridhar
Published : May 07 2024, 04:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

రీసెంట్ గా గాలా ఈవెంట్ 2024 జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో  చాలా మంది ముద్దు గొమ్మలు మెరిశారు. అలా మెరిసిన వారిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా ఉంది. ఈ ఈవెంట్ లో అలియా భట్ చక్కగా చీరలో కనిపించారు. చీరలో ఆమె లుక్ కి అందరూ ఇంప్రెస్ అయిపోయారు.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25


ఈక్రమంలో ఆ చీర హాట్ టాపిక్ గా మారింది. పిస్తా గ్రీన్ కలర్, గ్రే కలర్ కాంబినేషన్ లో ఉన్న ఫ్లోరల్  చీర చాలా మంది చూపరులను విపరీతంగా ఆకట్టుకుంది. దానికి అలియా ప్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించగా.. అందులో ఆమె  చాలా అందంగా కనిపిస్తున్నారు. 

35
Alia Bhatt

Alia Bhatt

అయితే ఇది మామూలు చీర అయితే కాదు. ఈ చీరను డిజైన్ చేయడానికి దాదాపు 163 ఆర్టిస్టులు పని చేశారట. చీర మొత్తం ఎంబ్రాయిడరీ చేయడానికి 163 మంది కష్టపడగా... వారికి దాదాపు 1905 రోజుల సమయం పట్టింది. ఈ చీరను సభ్యసాచి ముఖర్జీ డిజైన్ చేశారు.

45


ఈసారి మెట్ గాలా థీమ్ 'ది గార్డెన్ ఆఫ్ టైమ్'.  కాలానికి అతీతంగా ఉండాలి. అందుకే.. అలియా భట్ ఈ ఈవెంట్ కోసం చీరను ఎంచుకుంది.  ఆ చీర కూడా స్పెషల్ గా డిజైన్ చేయించుకోవడంతో.. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. 

55

 మెట్ గాలాలో అలియా లుక్ చాలా మంది ఫ్యాషన్‌వాదులు , ఫోటోగ్రాఫర్‌ల దృష్టిని ఆకర్షించింది. సందర్భం ఏదైనా సరే, చీర ఎలాంటి ఫ్యాషన్‌కైనా కీలకమని మరోసారి రుజువు చేసింది. మరి ఈ చీరలో అలియా లుక్ మీకు ఎలా అనిపించింది..?

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Chains:హెయిర్ స్టైల్స్ అవసరమే లేదు..ఈ హెయిర్ చైన్స్ తో రాయల్ లుక్
Recommended image2
Earrings: హగ్గీ ఇయర్ రింగ్స్.. ఆఫీసుకు వెళ్లే వారికి బెస్ట్ ఆప్షన్
Recommended image3
Saree Tips: చీరలో లావుగా కనిపిస్తున్నారా? ఇదొక్క ట్రిక్ తో సన్నగా కనిపిస్తారు, పొట్ట కూడా కనిపించదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved