MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Woman
  • అంబానీ బ్రదర్స్ కి ఉన్న సిస్టర్ ఎవరో మీకు తెలుసా? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి?

అంబానీ బ్రదర్స్ కి ఉన్న సిస్టర్ ఎవరో మీకు తెలుసా? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి?

ఎప్పుడూ ముకేష్, అనిల్ కు సంబంధించిన వార్తలే వస్తూ ఉంటాయి. వారి గురించే చర్చ జరుగుతూ ఉంటుంది. కానీ.. వారి సోదరీమణుల గురించి మాత్రం ఎవరికీ ఎక్కువగా తెలియదు. అసలు వాళ్లు  ఎవరు..? ఎక్కడ ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం..  

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 23 2024, 10:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అంబానీ బ్రదర్స్.. ముకేష్  అంబానీ, అనీల్ అంబానీకి పరిచయం అవసరం లేదు.  వీరిద్దరూ వ్యాపారాల్లో రాణిస్తున్నారు. ముకేష్ అంబానీ అయితే.. దేశంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచాడు. ఇక.. ముకేష్ ఫ్యామిలీ గురించి.. ఆయన కుమారులు. కోడళ్లు నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. అయితే.. ముకేష్, అనీల్ అంబానీలకు ఇద్దరు సోదరీమణులు కూడా ఉన్నారనే విషయం మీకు తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఎప్పుడూ ముకేష్, అనిల్ కు సంబంధించిన వార్తలే వస్తూ ఉంటాయి. వారి గురించే చర్చ జరుగుతూ ఉంటుంది. కానీ.. వారి సోదరీమణుల గురించి మాత్రం ఎవరికీ ఎక్కువగా తెలియదు. అసలు వాళ్లు  ఎవరు..? ఎక్కడ ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం..
 

36
mukesh ambani

mukesh ambani

అంబానీ సోదరులకు ఇద్దరు సోదరీమణులు నీనా కొఠారి , దీప్తి సల్గాంకర్ ఉన్నారు. అంబానీ ఫ్యామిలీలో చిన్నవారు దీప్తి  సల్గాంకర్. ఆమె  జనవరి 23, 1962న జన్మించారు. ఆమె VM సల్గావ్కర్ కాలేజ్ ఆఫ్ లాలో న్యాయశాస్త్రం అభ్యసించారు. ప్రస్తుతం గోవాలో నివసిస్తున్నారు.
 

46

ఆమె ముఖేష్, అనిల్ అంబానీల చిన్ననాటి స్నేహితుడైన వ్యాపారవేత్త దత్తరాజ్ సల్గావ్కర్‌ను వివాహం చేసుకుంది. ఆమెకు విక్రమ్ సల్గోకర్ అనే కుమారుడు, ఇషేతా సల్గోకర్ అనే కుమార్తె ఉన్నారు.
 

56

1978లో, ధీరూభాయ్ అంబానీ, అతని కుటుంబం ముంబైలోని ఏకైక ఆకాశహర్మ్యం ఉషా కిరణ్ 22వ అంతస్తులో నివసించారు. వ్యాపారవేత్త వాసుదేవ్ సల్గాంకర్, అతని కుటుంబం 14వ అంతస్తులో నివసించారు. ధీరూభాయ్ , వాసుదేవ్, ఒకే విధమైన నేపథ్యాలను పంచుకున్నారు, సన్నిహిత స్నేహాన్ని పెంచుకున్నారు.

66


వాసుదేవ్ సల్గాంకర్ మరణం తరువాత, ధీరూభాయ్ దత్తరాజ్‌కు గురువు , తండ్రి అయ్యారు. రాజ్, ముకేశ్ అంబానీ,  అనిల్ అంబానీ, లు ఒకే వయసు వారు కావడంతో  బలమైన బంధాన్ని పంచుకున్నారు. తరచుగా కలిసి గడిపారు.

కుటుంబాలు తరచూ ఒకరినొకరు సందర్శించుకోవడంతో, దీప్తి , దత్తరాజ్ కలుసుకోవడం అనివార్యమైంది. ఈ క్రమంలో వారు ప్రేమలో పడ్డారు. ఐదేళ్ల కోర్ట్‌షిప్ తర్వాత, దీప్తి , రాజ్ డిసెంబర్ 31, 1983న పెళ్లి చేసుకున్నారు. వారు తమ కొత్త జీవితాన్ని గోవాలో ప్రారంభించి, తమ సంతోషకరమైన జీవితాన్ని ప్రారంభించారు.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved