భారత ఆర్మీలో మహిళా శక్తి... అందానికి కేరాఫ్ అడ్రస్.. కెప్టెన్ రుచి శర్మ

First Published 7, Mar 2020, 11:52 AM IST

యుద్ధం సమయంలో ప్రాణాలకు తెగించి..పారాచూట్ సహాయంతో విమానంలో నుంచి కిందకు దిగి.. శత్రుమూకలపై దాడులు చేయాల్సి ఉంటుంది. ఇంతటి రిస్కీ జాబ్ ఆమె నిర్వహిస్తున్నారు. 

భారత ఆర్మీ... ఈ పేరు వినగానే అందరికీ దేశ భక్తి శరీరంలో నరనరాల్లో పాకేస్తుంది. శత్రు దేశాల నుంచి మనల్ని రక్షించడానికి భారత ఆర్మీ ఎన్ని కష్టాలు పడుతుందో అందరికీ తెలిసిందే. అయితే.. ఆర్మీ అనగానే ముందుగా అందరికీ పురుషులే గుర్తుకు వస్తారు. అబ్బాయిలే ఆర్మీలో చేరతారు అనే భావన ఉంటుంది.

అయితే.. తల్లి లాంటి దేశాన్ని కాపాడటానికి కొడుకుల్లా మేం కూడా ముందుకు వస్తామంటూ కొందరు అమ్మాయిలు అడుగులు వేశారు.

వారిలో ఒకరు ఈ రుచి శర్మ. భారత ఆర్మీలో తొలి మహిళా ఆపరేషనల్ పారాట్రూపర్ గా విధులు నిర్వహిస్తున్న రుచి శర్మ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా రుచి శర్మ గురించి కొంచెమైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఈ ఏడాది మహిళల దినోత్సవం నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోదీ ఓ ప్రకటన చేశారు. #SheInspiresUs అనే హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి మీ జీవితంలో మిమ్మల్ని ప్రభావితం చేసిన మహిళల కథలను ట్విట్టర్ లో నాతో పంచుకోండి అని మోదీ పేర్కొన్నారు. అలా అందరితో పంచుకోగలిగిన కథల్లో రుచి శర్మ జీవితం కచ్చితంగా ఉంటుంది.

1996లో ఇండియన్ ఆర్మీలో రుచి శర్మ చేరారు. ప్రస్తుతం తొలి మహిళా ఆపరేషనల్ పారాట్రూపర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇంతకీ ఆమె విధులు ఏంటో తెలుసా..? సాధారణంగా పారాట్రూపర్స్ పారాచూట్ ని ఉపయోగించి విమానాల నుంచి కిందకు దిగాల్సి ఉంటుంది. ఇందు కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు.

1996లో ఇండియన్ ఆర్మీలో రుచి శర్మ చేరారు. ప్రస్తుతం తొలి మహిళా ఆపరేషనల్ పారాట్రూపర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇంతకీ ఆమె విధులు ఏంటో తెలుసా..? సాధారణంగా పారాట్రూపర్స్ పారాచూట్ ని ఉపయోగించి విమానాల నుంచి కిందకు దిగాల్సి ఉంటుంది. ఇందు కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు.

యుద్ధం సమయంలో ప్రాణాలకు తెగించి..పారాచూట్ సహాయంతో విమానంలో నుంచి కిందకు దిగి.. శత్రుమూకలపై దాడులు చేయాల్సి ఉంటుంది. ఇంతటి రిస్కీ జాబ్ ఆమె నిర్వహిస్తున్నారు.

యుద్ధం సమయంలో ప్రాణాలకు తెగించి..పారాచూట్ సహాయంతో విమానంలో నుంచి కిందకు దిగి.. శత్రుమూకలపై దాడులు చేయాల్సి ఉంటుంది. ఇంతటి రిస్కీ జాబ్ ఆమె నిర్వహిస్తున్నారు.

అయితే.. రిస్కీ జాబ్ అని మనం అనుకుంటుంటే.. తాను మాత్రం ఇదంతా తనకు దేశంపై ఉన్న ప్రేమఅంంటూ చిరునవ్వుతో బదులిస్తుంది. అంతేకాకుండా..తాను యుద్ధానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని చెబుతున్నారు.

ఆడవారు యుద్ధాలేం చేస్తారులే అనుకునేవాళ్లు చాలా మంది మన చుట్టూ ఉంటారు. వారికి ఆమె ధీటైన సమాధానం ఇచ్చారు. శారీరక బలం విషయంలో స్త్రీలు పురుషులతో సమానం కాకపోయినా... స్త్రీలు అన్ని రంగాల్లో ఉండటం వల్ల అంతే మంచి జరుగుతుందన్నారు. ఒక ఆరోగ్యకరమైన వాతావరణం స్త్రీల వల్లే కలుగుతుందన్నారు.

loader