మాళవిక మెరిసే చర్మానికి సీక్రెట్ ఫేస్ ప్యాక్..!
మాళవిక తన అందాన్ని పెంచుకోవడానికి ఎక్కువగా.. సహజ ఉత్పత్తులనే ఎంచుకుంటారట.

మాళవిక మోహన్.. ప్రస్తుతం సౌత్ ఇండియా మొత్తం వినిపిస్తున్న పేరు. తన హాట్ ఫోజులతో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. మాళవిక మోహన్ స్టన్నింగ్ ఫిగర్ కు యువత దాసోహమవుతున్నారు.
తమిళంలో విజయ్ తో `మాస్టర్` చిత్రంలో నటించే అవకాశం తీసుకొచ్చింది. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం మాళవిక తమిళంలో ధనుష్ తో `మారన్` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు హిందీలో `యుద్ర` చిత్రంలో నటిస్తుంది. మరికొన్ని ప్రాజెక్ట్ లకు చర్చలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం మాళవిక తమిళంలో ధనుష్ తో `మారన్` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు హిందీలో `యుద్ర` చిత్రంలో నటిస్తుంది. నెమ్మదిగా బాలీవుడ్‌లో రాణించేందుకు గట్టిప్రయత్నాలు చేస్తుంది మాళవిక.
ఆమె అందానికి ఎవరైనా ఇట్టే దాసోహమైపోతున్నారు. మరి ఆమె అందంగా మెరవడానికి తన ముఖానికి గ్లో తెచ్చుకోవడానికి ఓ సీక్రెట్ ఫేస్ ప్యాక్ ని వినియోగిస్తారట. మరి ఆ సీక్రెట్ ఏంటో మనమూ తెలుసుకుందామా..
malavika mohanan
మాళవిక తన అందాన్ని పెంచుకోవడానికి ఎక్కువగా.. సహజ ఉత్పత్తులనే ఎంచుకుంటారట. మాళవిక తన అందాన్ని పెంచుకోవడానికి ఎక్కువగా.. సహజ ఉత్పత్తులనే ఎంచుకుంటారట.
చందనం పొడిలో కొద్దిగా పెరుగు కలిపి.. దానిని ముఖానికి అప్లై చేస్తారట. ఈ ప్యాక్ ఆమె ముఖాన్ని ఎప్పుడూ అందంగా మెరవడానికి సహాయపడుతుందట. ముఖం క్లియర్ గా ఉండటానికి హెల్ప్ చేస్తుంది.
కేవలం ముఖానికి మాత్రమే కాదు.. తన జట్టు ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఆమె.. ప్రత్యేకమైన ఆయిల్ ని వాడతారట. కొబ్బరి నూనెలో తులసి ఆకులు, పెప్పర్ కార్న్స్, తమలపాకు, మొరింగా ఆకులు మరగపెట్టి.. ఆ నూనెను వినియోగిస్తారట.
తన పెదాలు మృదువుగా ఉండేందుకు.. పెదాలకు పెట్రోలియం జెల్లీని వాడుతుంటారట. దాని వల్ల తన పెదాలు మృదువుగా ఉంటాయని ఆమె చెబుతున్నారు.
ఇక.. మాళవిక షూటింగ్స్ తో ఎంత బిజీగా ఉన్నా కూడా.. వ్యాయామం చేయడం మాత్రం మర్చిపోదట. క్రమం తప్పకుండా చేస్తుందట.
ఇక చర్మం మృదువుగా ఉంచుకునేందుకు శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకుంటారు. దీని కోసం ఆమె మంచినీరు ఎక్కువగా తాగుతుంటారట.