MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Woman
• మాల్దీవ్స్ షాకింగ్ నిర్ణయం.. పాపం హీరోయిన్లు..!

మాల్దీవ్స్ షాకింగ్ నిర్ణయం.. పాపం హీరోయిన్లు..!

బికినీల్లో వారి అందాలను.. ఫోటోల్లో చూసుకొని అభిమానులు కూడా మురిసిపోయారు. అయితే.. ఇప్పుడు మాల్దీవ్స్ లో  సరికొత్త ఆంక్షలు పెట్టారు. హీరోయిన్ల ఆశలపై నీళ్లు చల్లారు.

2 Min read
ramya Sridhar
Published : May 07 2021, 11:23 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

వెకేషన్ అనగానే.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినపడుతున్న పేరు మాల్దీవులు. సినిమా హీరోయిన్లు.. ఈ మధ్యకాలంలో తరచూ.. తుమ్మినా, దగ్గినా.. మాల్దీవులకు చెక్కేస్తున్నారు. చాలా మంది హీరోయిన్ల ఫేవరేట్ డెస్టినేషన్ ఏది అనగానే వారి నోట ముందుగా మాల్దీవుల పేరే వినపడుతోంది.

27

ఆ మధ్య పెళ్లి కాగానే కాజల్ అగర్వాల్ తన భర్త తో కలిసి హనీమూన్ కి మాల్దీవులకే వెళ్లింది. కేవలం కాజల్ మాత్రమే కాదు... సమ్మర్ మొదలుకాకముందు..చాలా మంది బ్యూటీలు అక్కడికి వెళ్లి సందడి చేశారు. వారిలో పూజా హెగ్డే , తాప్సీ, అలియా భట్, శ్రద్ధాకపూర్, రకుల్, ఐశ్వర్యా రాజేష్, శివానీ, సమంత, జాన్వీ కపూర్  ఇలా చాలా మందే ఉన్నారు. అందరూ బికినీల్లో ఫోటో షూట్స్ చేసి.. వాటిని సోషల్ మీడియాల్లో కూడా షేర్ చేశారు.

37

బికినీల్లో వారి అందాలను.. ఫోటోల్లో చూసుకొని అభిమానులు కూడా మురిసిపోయారు. అయితే.. ఇప్పుడు మాల్దీవ్స్ లో  సరికొత్త ఆంక్షలు పెట్టారు. హీరోయిన్ల ఆశలపై నీళ్లు చల్లారు.

బికినీల్లో వారి అందాలను.. ఫోటోల్లో చూసుకొని అభిమానులు కూడా మురిసిపోయారు. అయితే.. ఇప్పుడు మాల్దీవ్స్ లో  సరికొత్త ఆంక్షలు పెట్టారు. హీరోయిన్ల ఆశలపై నీళ్లు చల్లారు.

బికినీల్లో వారి అందాలను.. ఫోటోల్లో చూసుకొని అభిమానులు కూడా మురిసిపోయారు. అయితే.. ఇప్పుడు మాల్దీవ్స్ లో  సరికొత్త ఆంక్షలు పెట్టారు. హీరోయిన్ల ఆశలపై నీళ్లు చల్లారు.

47

ఇంతకీ మ్యాటరేంటే...భారత్ లో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో... ఇక్కడి నుంచి వచ్చే టూరిస్ట్ లపై మాల్దీవుల్లో ఆంక్షలు విధించారు. భారత్ నుంచి మాల్దీవులకు ఎవరినీ అనుమతించడం లేదు.

57

మొన్నటి వరకు ఈ హీరోయిన్లంతా.. మాల్దీవులకు వెళ్లేందుకు ఎందుకంత ఉత్సాహం చూపిస్తున్నారనేది చాలా మందికి తెలీదు. దాని వెనక పెద్ద సీక్రెటే ఉందని తెలుస్తోంది. గతంలో మాల్దీవులకు ఎక్కువ మంది వెళ్లేవారు కాదు.. అయితే.. టూరిస్ట్ లను ఎట్రాక్ట్ చేయడానికి అక్కడి ప్రభుత్వం ఓ మాస్టర్ ప్లాన్ వేసింది.

67

ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండే సెలబ్రెటీలతో.. చిన్నపాటి డీల్ చేసుకుంటారనమాట. వారికి అక్కడ ఫైవ్ స్టార్ హోటల్, ఫుడ్ అన్నీ ఉచితంగానే అందిస్తారు. వాళ్లు చేయాల్సిందల్లా.. ఆ హోటల్, అక్కడి పరసరాలను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ ఛేయడమే. దాని వల్ల వారి ఫాలోవర్స్ కూడా మాల్దీవులకు రావడానికి ఆసక్తి చూపిస్తారనేది వారి ప్లాన్.

77

అందుకే అందమైన తారలంతా అక్కడికి వెళ్లి మొన్నటి వరకు సందడి చేశారు. అయితే.. ఇప్పుడు సడెన్ గా కరోనా మహమ్మారి భారత్ లో ఎక్కువగా ఉండటంతో.. భారతీయులను అనుమతించడం లేదు. దీంతో.. హీరోయిన్లు కూడా అక్కడి అందాలతోపాటు.. అక్కడి వారు ఇచ్చే బంపర్ ఆఫర్ ని కోల్పోయారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved