MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
• Home
• Life
• Woman
• దేవ కన్యలా మాధురీ దీక్షిత్.. ఆమె ధరించిన లెహంగా ధరెంతో తెలుసా?

దేవ కన్యలా మాధురీ దీక్షిత్.. ఆమె ధరించిన లెహంగా ధరెంతో తెలుసా?

ఆమె  తెలుగు రంగు లెహంగాలో మెరిసిపోయారు. దానికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.

1 Min read
Author : ramya Sridhar
Published : Jul 07 2021, 12:52 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

బాలీవుడ్ అందాల తార మాధురీ దీక్షిత్ అందం రోజు రోజుకీ పెరిగి పోతోంది. ఆమె వయసుతో పాటే.. ఆమె అందం కూడా పెరుగుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆమెను చూస్తే.. ఇప్పటికీ ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఆమెకు ఫ్యాషన్ గురించి అవగాహన ఎక్కువ. ఎప్పటికప్పుడు కొత్త రకం మోడల్స్ ని అభిమానులకు పరిచయం చేయడంలో ముందుంటారు.

36

తాజాగా.. ఆమె  తెలుగు రంగు లెహంగాలో మెరిసిపోయారు. దానికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.

46

తెలుపు, బంగారు కలబోతగా ఉన్న లెహంగాలో ఆమె మెరిసిపోయారు. అచ్చం దేవ కన్యలా కనిపిస్తున్నారు. ఈ లెహంగా ధర రూ. 5లక్షలు కావడం గమనార్హం.

56

ఈ లెహంగా ని ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తెహల్యానీ డిజైన్ చేశారు. ఆ లెహంగా మొత్తం ఎంబ్రాయిడీ వర్క్ చేసి స్పష్టంగా కనపడుతోంది.

66
ఆ ఫోటోలకు క్యాప్షన్ గా.. ‘కలలు కనడం మానొద్దు’ అంటూ రాశారు. ఆ లెహంగా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, బ్రేసెలెట్ ను ఆమె ధరించారు. లెహంగా టాప్ మొత్తం నెట్టెడ్ క్లాత్ తో డిజైన్ చేశారు. ట్రాన్సపరెంట్ గా ఉన్నప్పటికీ.. దాని మీద ఉన్న ఎంబ్రాయిడరీ మరింత అందాన్ని తీసుకువచ్చింది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved