లాక్ డౌన్ లో పూజా బేబీ.. కిచెన్ ప్రయోగాలు..!
ప్రయోగాలంటే.. ఏ సైన్స్ ల్యాబ్ లోనే కాదులేండి.. తన వంట గదిలో. ఖాళీగా ఉండటం ఎందుకులే అని.. గరిటె తిప్పడం మొదలుపెట్టింది.

తెలుగులో వరస సినిమాలతో దూసుకుపోతున్న హాట్ బ్యూటీ పూజా హెగ్డే. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు, మూడు సినిమాలు ఉన్నాయి. వాటితో బిజీగా గడపాల్సింది పోయి.. కిచెన్ లో గరిటె తిప్పుతోంది.

కరోనా మహమ్మారి నేపథ్యంలో.. పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో.. ఈ అమ్మడు కూడా.. లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమయ్యింది.

ఈ లాక్ డౌన్ పుణ్యమా అని.. పూజా బేబీ వరస సినిమా షూటింగ్స్ నుంచి కాస్త విశ్రాంతి దొరికిందనే చెప్పాలి. ఈ ఖాళీ సమయంలో.. ఆమె ప్రయోగాలు చేయడం మొదలుపెట్టింది.

ఈ లాక్ డౌన్ పుణ్యమా అని.. పూజా బేబీ వరస సినిమా షూటింగ్స్ నుంచి కాస్త విశ్రాంతి దొరికిందనే చెప్పాలి. ఈ ఖాళీ సమయంలో.. ఆమె ప్రయోగాలు చేయడం మొదలుపెట్టింది.

ప్రయోగాలంటే.. ఏ సైన్స్ ల్యాబ్ లోనే కాదులేండి.. తన వంట గదిలో. ఖాళీగా ఉండటం ఎందుకులే అని.. గరిటె తిప్పడం మొదలుపెట్టింది.

ప్రయోగాలంటే.. ఏ సైన్స్ ల్యాబ్ లోనే కాదులేండి.. తన వంట గదిలో. ఖాళీగా ఉండటం ఎందుకులే అని.. గరిటె తిప్పడం మొదలుపెట్టింది.

ఈ విషయాన్ని తానే స్వయంగా.. సోషల్ మీడియాలో షేర్ చేసింది. కిచెన్ లో వంట చేస్తున్న ఫోటోని షేర్ చేసి.. లాక్ డౌన్ ప్రయోగాలు అంటూ క్యాప్షన్ పెట్టింది.

తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో వంట చేస్తున్న ఫోటో కనపడుతుంది.

ఈ ఫోటోలో పూజ ఆరెంజ్ కలర్ టీషర్ట్.. బ్లాక్ కలర్ షాట్ వేసుకొని కనిపించింది. చేతిలో ఆలుగడ్డలు కనపడుతున్నాయి. పక్కన వేరే ప్యాన్ లో ఏదో వండినట్లు స్పష్టంగా కనపడుతోంది. ఆ ఫుడ్ చాలా డెలిషియస్ గా ఉందని ఫోటోలను చూస్తేంటే అర్థమౌతోంది.

పూజ వంట చేయడం ఇదేమీ తొలిసారి కాదు.. గతంలో చాలా సార్లు ఆమె తాను వంట చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా లాక్ డౌన్ లో మరోసారి ఆమె గంట తిప్పడం విశేషం.

సరిగ్గా నెల క్రితం పూజా కరోనా బారిన పడ్డారు. హోం ఐసోలేషన్ లో ఉండి జాగ్రత్తలు తీసుకున్న ఆమె.. తర్వాత కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా సమయంలోనూ.. పూజ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉండటం విశేషం.