MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
• Home
• Life
• Woman
• కాజోల్- అజయ్ దేవగన్ బ్యూటిఫుల్ కపుల్.. ఇంత హ్యాపీగా ఉండటానికి కారణం ఇదే..!

కాజోల్- అజయ్ దేవగన్ బ్యూటిఫుల్ కపుల్.. ఇంత హ్యాపీగా ఉండటానికి కారణం ఇదే..!

కాజల్, అజయ్ దేవగన్ ల వ్యక్తిత్వాలు పూర్తిగా భిన్నమైనట. వారిద్దరూ కలిసి ఉండటానికి.. ఆనందమైన  జీవితాన్ని కొనసాగించడానికి ఇదే బలమైన లక్షణమట.

2 Min read
Author : ramya Sridhar
Published : May 03 2021, 11:58 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో కాజోల్  అజయ్ దేవగన్ లు ఒకరు. ఒకరిని మరొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు ఇన్ని సంవత్సరాలపాటు ఎంతో అన్యోన్యంగా తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వీరు ఇంత ఆనందంగా తమ జీవితాన్ని కొనసాగించడానిక కారణం ఏంటి..? వారి బలమైన బంధానికి అసలు కారణం ఏంటో తెలుసుకోవాలని అభిమానులు కూడా ఉత్సాహం చూపిస్తారు. అంతేకాదు.. వీరి దగ్గర నుంచి ప్రతి ఒక్క దంపతులు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయట. అవేంటో ఓసారి చూద్దాం..

బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో కాజోల్- అజయ్ దేవగన్ లు ఒకరు. ఒకరిని మరొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు ఇన్ని సంవత్సరాలపాటు ఎంతో అన్యోన్యంగా తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వీరు ఇంత ఆనందంగా తమ జీవితాన్ని కొనసాగించడానిక కారణం ఏంటి..? వారి బలమైన బంధానికి అసలు కారణం ఏంటో తెలుసుకోవాలని అభిమానులు కూడా ఉత్సాహం చూపిస్తారు. అంతేకాదు.. వీరి దగ్గర నుంచి ప్రతి ఒక్క దంపతులు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయట. అవేంటో ఓసారి చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

కాజల్, అజయ్ దేవగన్ ల వ్యక్తిత్వాలు పూర్తిగా భిన్నమైనట. వారిద్దరూ కలిసి ఉండటానికి.. ఆనందమైన  జీవితాన్ని కొనసాగించడానికి ఇదే బలమైన లక్షణమట. ఇద్దరు పూర్తి భిన్నమైన వ్యక్తులు అవ్వడం వల్ల ఎలాంటి బేధాభిప్రాయాలు రావని.. అందుకు ఈ జంటే ప్రత్యక్ష సాక్ష్యం.

38

ఇద్దరు దంపతులకు ఒకే గ్యాంగ్ తో స్నేహం చేయాలని రూల్ ఏమీ లేదు. ఇద్దరికీ విభిన్నమైన ఫ్రెండ్స్ ఉన్నా పర్వాలేదట. కాజల్, అజయ్ దేవగన్ లకు స్నేహితులు వేర్వేరుగా ఉంటారట. అప్పుడప్పుడూ వీరిద్దరూ వారిద్దరి స్నేహితులతో సరదాగా గడుపుతుంటారట.

48

నాతో సంతోషంగా ఉండాలంటే.. నవ్వు మీ స్నేహితులను కలవొద్దూ అంటూ ఆంక్షలు పెట్టరట. అందువల్లే తాము సంతోషంగా ఉంటామని చెప్పడం విశేషం.

58

కాజల్.. అన్ని విషయాల్లో చాలా యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. అయితే.. ఈ విషయంలో అజయ్ దేవగన్ పూర్తి విరుద్ధం. అన్ని విషయాలను అజయ్ దేవగన్ బయటకు చెప్పరు. ఎక్కువగా మాట్లాడరు. ఈ విషయంలో ఒకరిలా మరొకరు మారిపోవాలని ఒత్తిడి చేయరట. అందుకే వారు ఈ విషయంలోనూ ఆనందంగా ఉంటారట.

68

వీరిద్దరూ సినిమా ఇండస్ట్రీకి చెందినవారే అయినప్పటికీ.. ఈ ఏ విషయాన్ని అతి చేయడం లాంటివి చేయరట. చాలా సింపుల్ గా ఉంటారట. ఇలా ఉండటం వల్ల కూడా దంపతులు ఆనందంగా ఉంటారట.

78

వృత్తిపరమైన విషయాల్లోనూ దంపతులు ఒకరికి మరొకరు అండగా ఉండాలట. ముఖ్యంగా వృత్తి పరంగా ఒకరికి మరొకరు మద్దతుగా ఉండటం చాలా అవసరమట.

88

ఈ విషయంలో కాజోల్ ముందుంటారు. అజయ్ దేవగన్ కి ప్రతి విషయంలోనూ కాజల్ అండగా ఉంటారు. ఈ టిప్స్ ఫాలో అయితే.. ఏ జంట అయినా ఆనందంగా ఉంటారట.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved