MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Life
  • Woman
  • కృతి సనన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!

కృతి సనన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!

ఆమె ఫిట్నెస్ ని పక్కన పెట్టదట. జిమ్ లేనప్పుడు, ఇతర ఇంట్లో చేసుకోగలిగేలా ఉండే వ్యాయామాలు చేస్తూ ఉంటుందట.

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 27 2023, 02:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

కృతి సనన్ టాలీవుడ్ కి మహేష్ నేనొక్కడినే సినిమాతో పరిచయం అయ్యింది. కానీ, ఈ మూవీ హిట్ కాకపోవడంతో ఆమె మళ్లీ టాలీవుడ్ లో కనపడలేదు. బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. చాలా కాలం తర్వాత ఆమె ప్రభాస్ ఆదిపురుష్ తో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
Moisturising Sunscreen

Moisturising Sunscreen

ఇప్పటికే ఈ మూవీ విడుదలకాగా, మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ, అందులో కృతి లుక్ కి అందరూ ఫిదా అయిపోయారు. సీత అమ్మవారి పాత్రలో కృతి ఒదిగిపోయింది. చాలా అందంగా కూడా కనిపించింది. కృతి తన అందాన్ని మెరుగు పరుచుకోవడానికి ఫిట్నెస్ విషయంలో చాలా ఫోకస్ గా ఉంటుందట. మరి ఆమె అందంతోపాటు ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో ఓసారి చూద్దాం..

310
Hydrate Your Skin

Hydrate Your Skin

కృతి ఫిట్నెస్ మంత్ర చాలా మందికి ఇన్సిపిరేషన్ అని చెప్పొచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుందట. తాను ఏదైనా షూటింగ్ కి  వేరే ప్రదేశానికి వెళ్లి, అక్కడ జిమ్ సదుపాయం లేకపోయినా, ఆమె ఫిట్నెస్ ని పక్కన పెట్టదట. జిమ్ లేనప్పుడు, ఇతర ఇంట్లో చేసుకోగలిగేలా ఉండే వ్యాయామాలు చేస్తూ ఉంటుందట.
 

410
Green Tea Toner

Green Tea Toner

ఆమె జిమ్ లో ఎక్కువగా వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఉంటారట. మిగిలిన సమయంలో తాను చేయగలిగే వ్యాయామాలు చేస్తూ ఉంటారట. ఇక, తన బాడీని ఫిట్ గా ఉంచుకోవడానికి ఆమె డ్యాన్స్ కూడా చేస్తూ ఉంటారట. ఇది తనకు ఇష్టమైన వ్యాయామ ప్రక్రియ అని ఆమె ఓసారి చెప్పడం విశేషం

510

ఇక, ఆమె ప్రతిరోజూ క్రమం తప్పకుండా, మెడిటేషన్ చేస్తూ ఉంటుందట. దీని వల్ల తన ఆరోగ్యం చక్కగా ఉంటుందని ఆమె నమ్ముతారట. ఇక, డైట్ విషయంలోనూ ఆమె అంతే జాగ్రత్తలు తీసుకుంటారు. బ్యాలెన్సడ్ డైట్ ని మాత్రమే తీసుకుంటారు.

610

కృతి తన చర్మం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట. క్రమం తప్పకుండా స్కిన్ కేర్ రోటీన్ ని ఫాలో అవుతుందట. మార్నింగ్ రొటీన్ అనుసరిచడం నుంచి, రాత్రి మేకప్ తొలగించడం వరకు తాను తీసుకునే జాగ్రత్తలను ఆమె ఇటీవల పంచుకున్నారు.

710

ఆమె తన ముఖానికి ఉన్న మేకప్ తొలగించడానికి క్లెన్సింగ్ ఆయిల్ వాడుతూ ఉంటారట. తనకు క్లెన్సింగ్ ఆయిల్ అంటే ఇష్టమని ఆమె చెప్పడం విశేషం. ఆ తర్వాత ఫేస్ వాష్ తో తన ముఖాన్ని మరోసారి శుభ్రం చేసుకుంటుందట.
 

810


డబుల్ క్లీన్సింగ్  మురికి, నూనె, చెమట  చర్మంపై వర్తించే ఏదైనా ఉత్పత్తులను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది చర్మం కోలుకోవడానికి, శ్వాస తీసుకోవడానికి సహాయపడుతుంది, తద్వారా సహజ మరమ్మత్తు ప్రక్రియ జరిగేలా చేస్తుంది.

910

చర్మం కోలుకోవడానికి, సహజమైన మరమ్మత్తు ప్రక్రియ జరిగేలా చేయడానికి , మేకప్‌లను తొలగించడం చాలా అవసరం అని ఆమె తెలిపింది.
ఇక తన చర్మాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడానికి ఆమె ఆహారం విషయంలో నూ చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట. తాను తన చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి మంచినీరు ఎక్కువగా  తీసుకుంటుందట. దానితో పాటు, కూరగాయల జ్యూస్ కూడా ఆమె రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటుందట. 

1010

మంచినీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని టాక్సీన్స్ అన్నీ తొలగిపోతయాని ఆమె చెప్పడం విశేషం. కాగా, ప్రతిరోజూ క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేస్తూ ఉంటానని ఆమె తెలిపారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved