MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • కోహ్లీని అనుష్క అంతలా మార్చేసిందా..?

కోహ్లీని అనుష్క అంతలా మార్చేసిందా..?

కోహ్లీ ఫ్యామిలీ మ్యాన్ లా మారడానికి అనుష్కనే కారణం అంట. పెళ్లికి ముందు కోహ్లీ ఇలా ఉండేవాడు కాదట. అనుష్కనే ఆయనను మార్చేసింది అంటూ తోటి క్రికెటర్లు కూడా పేర్కొనడం విశేషం.

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 19 2024, 10:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి పరిచయం అవసరం లేదు. ఒక్కసారి మైదానంలో అడుగుపెట్టాడు అంటే చాలు పరుగుల వరదకురిపిస్తూనే ఉంటాడు. అందుకే కోహ్లీని పరుగుల రారాజు అని పిలుస్తూ ఉంటారు. కాగా... కోహ్లీ ఆట గురించి ఎవరికీ స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలవడానికి కోహ్లీ పాత్ర చాలా కష్టపడ్డాడు.

26
Virushka

Virushka

ఈ వరల్డ్ కప్ తర్వాత... కోహ్లీ తన ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్లనున్నాడంటూ వార్తలు వచ్చాయి. నార్మల్ గానే.. కోహ్లీ ఫ్యామిలీ మ్యాన్. సమయం దొరికినప్పుడల్లా తన భార్య అనుష్క శర్మ, పిల్లలతో సమయం గడుపుతూ ఉంటాడు.

36

మ్యాచ్ మధ్యలో కూడా  అనుష్కకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. అయితే... కోహ్లీ ఫ్యామిలీ మ్యాన్ లా మారడానికి అనుష్కనే కారణం అంట. పెళ్లికి ముందు కోహ్లీ ఇలా ఉండేవాడు కాదట. అనుష్కనే ఆయనను మార్చేసింది అంటూ తోటి క్రికెటర్లు కూడా పేర్కొనడం విశేషం.

46
Virushka

Virushka

టీమిండియా మాజీ ఆటగాడు ఇషాంత్ శర్మ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ గురించి మాట్లాడాడు.. పెళ్లి తర్వాత కోహ్లీ మారిపోయాడని, అనుష్క అలా మార్చేసింది అని పేర్కొన్నాడు. అంతకముందు చాలా అగ్రెసివ్ గా ఉండేవాడని.. ఇప్పుడు మాత్రం చాలా కామ్ గా మారాడు అని ఆయన అన్నారు.  ఇషాంత్ తర్వాత.. మరో క్రికెటర్ అమిత్ మిశ్రా కూడా.. ఇదే కామెంట్స్ చేయడం గమనార్హం. 

56

కెప్టెన్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ ప్రవర్తనలో మార్పు వచ్చిందని భారత జట్టు సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో అమిత్ మిశ్రా భారత్ తరఫున ఆడాడు. 

66

2015 నుండి 2017 వరకు కోహ్లీ నేతృత్వంలో ఆడిన అమిత్ మిశ్రా, విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ మధ్య తేడాను వివరించాడు. కెప్టెన్సీ, పేరు ప్రఖ్యాతులు పొందిన తర్వాత... కోహ్లీలో వైఖరిలో మార్పు వచ్చిందని.. రోహిత్ మాత్రం.. అలానే ఉన్నాడని ఆయన అన్నారు. కోహ్లీ ప్రవర్తన కారణంగానే ఆయన టీమ్ లో స్నేహితులు చాలా తక్కువగా ఉంటారు  అని అమిత్ మిశ్రా పేర్కొనడం గమనార్హం.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Ear Chain: 3 గ్రాముల బంగారంలో ముచ్చటైన మాటీలు.. చూసేయండి
Recommended image2
Hair Conditioner: జుట్టు స్మూత్ గా మెరిసిపోవాలా? ఈ హోం మేడ్ కండిషనర్ అప్లై చేస్తే చాలు..!
Recommended image3
Earrings: మహిళల ముఖ సౌందర్యాన్ని పెంచే ఇయర్ రింగ్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved