MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • కత్రినా.. పెళ్లి ఉంగరం ఖరీదు ఎంతో తెలుసా..?

కత్రినా.. పెళ్లి ఉంగరం ఖరీదు ఎంతో తెలుసా..?

ఈ నల్లపూసకు చివర్లో రెండు డైమండ్​ డ్రాప్స్​ వేలాడుతూ కనిపిస్తున్నాయి. ఈ డైమండ్లను విక్కీ తన భార్యకు పెళ్లి కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మంగళసూత్రాన్ని సబ్యసాచి ప్రత్యేకంగా రూపొందించారు. 

1 Min read
Author : ramya Sridhar
Published : Dec 11 2021, 03:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
katrina ring

katrina ring

బాలీవుడ్​లో మరో ప్రేమజంట పెళ్లిపీటలెక్కింది. గత కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న కత్రినా కైఫ్​, విక్కీ కౌశల్​  పెద్లల సమక్షంలో ఒకటయ్యారు. సెలబ్రిటీ వివాహాలంటే.. అటు సినీ ఇండస్ట్రీతో పాటు అభిమానులకు ఎంతో ఆసక్తిగా ఉంటుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

వారు వేసుకున్న డ్రస్​, నగల నుంచి పెళ్లికి పెట్టిన ఖర్చు వరకు అన్నింటిపై ఆరాదీస్తారు. ఈ క్రమంలోనే తాజాగా కత్రినా నిశ్చితార్తపు ఉంగరం ఖరీదుపై ఆసక్తికర వివరాలు వెలుగులోకి వచ్చాయి. 

35

ప్రస్తుతం బాలీవుడ్​లో ఈ విషయంపైనా చర్చ నడుస్తోంది. నీలమణితో చేసిన డైమండ్​ రింగ్ విలువ దాదాపు ఏడున్నర లక్షల రూపాయలుగా తెలుస్తోంది. ఇటువంటి ఉంగరం బ్రిటన్​యువరాణి ప్రిన్సెస్​ డయానా ప్రిన్స్ చార్లెస్​తో నిశ్చితార్థం సమయంలో ధరించింది.

45

ఇప్పుడు మళ్లీ కత్రినా అలాంటి రింగ్​ను సొంతం చేసుకుంది. మరోవైపు కత్రిన మెడలో ఉనన నల్లపూసల మంగళసూత్రం విలువ కూడా లక్షల్లో ఖరీదు చేస్తుందని సమాచారం. ఈ నల్లపూసకు చివర్లో రెండు డైమండ్​ డ్రాప్స్​ వేలాడుతూ కనిపిస్తున్నాయి. ఈ డైమండ్లను విక్కీ తన భార్యకు పెళ్లి కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మంగళసూత్రాన్ని సబ్యసాచి ప్రత్యేకంగా రూపొందించారు.

55

కాగా, వీరి వెడ్డింగ్ ప్రసారహక్కులను అమెజాన్ ప్రైమ్ కొనేందుకు ముందుకొచ్చినట్లు టాక్​ వినిపిస్తోంది. దాదాపు 100కోట్ల రూపాయలు చెల్లించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే, ఈ డీల్​పై కత్రినా- విక్కీ రియాక్షన్​ తెలియాల్సి ఉంది. వీరి వివాహం రాజస్థాన్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారా హోటల్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ముంబయిలో వీరి రిసెప్షన్​ జరగనుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangalsutra: ఈ మంగళసూత్రం ఉంటే... వేరే నగలు ఏవీ అవసరం లేదు..!
Recommended image2
Cut Out Blouse: ట్రెండీ కట్ అవుట్ బ్లౌజ్ డిజైన్లు, సమ్మర్ కి బెస్ట్..!
Recommended image3
Hair Chains:హెయిర్ స్టైల్స్ అవసరమే లేదు..ఈ హెయిర్ చైన్స్ తో రాయల్ లుక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved