MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • తన ఫిట్నెస్ సీక్రెట్ రివీల్ చేసిన జాన్వీ కపూర్...!

తన ఫిట్నెస్ సీక్రెట్ రివీల్ చేసిన జాన్వీ కపూర్...!

ఆ నటుడు మాత్రం అది ఫాలో అవ్వలేదని జాన్వీ చెప్పడం గమనార్హం. ఇలా బరువు తగ్గడానికి ఒక్కపూట మాత్రమే ఆహారం తీసుకుంటే... బరువు తగ్గే అవకాశం ఉంటుంది.. కానీ.. ఆ తర్వాత అనారోగ్య సమస్యలు వస్తాయని ఆమె చెప్పడం గమనార్హం.

2 Min read
Author : ramya Sridhar
Published : Dec 24 2022, 11:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

జాన్వీ కపూర్..... పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. శ్రీదేవి తనయగా....ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ.... తన అందం, అభినయంతో... ఆకట్టుకుంటోంది. త్వరలోనే తెలుగు తెరపై  కూడా జాన్వీ మెరిసే అవకాశం ఉంది. ఆమెను తెలుగు తెరపైకి తీసుకువచ్చేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సంగతి పక్కన పెడితే.... సినిమాల్లోకి రాకముందు జాన్వీకపూర్... కొంచెం బొద్దుగా ఉండేది. కానీ.... సినిమాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్న తర్వాత... ఫిట్నెస్ పై దృష్టి పెట్టి... సన్నజాజి తీగల మారిపోయింది. కాగా.... ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఫిట్నెస్ సీక్రెట్ ని జాన్వీ వివరించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

తనకు బరువు తగ్గేందుకు చాలా మంది చాలా సలహాలు తనకు ఇచ్చేవారని జాన్వీ తెలిపింది. కేవలం రోజులో ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలని తనకు ఓ నటుడు చెప్పాడని... అయితే.. ఆ నటుడు మాత్రం అది ఫాలో అవ్వలేదని జాన్వీ చెప్పడం గమనార్హం. ఇలా బరువు తగ్గడానికి ఒక్కపూట మాత్రమే ఆహారం తీసుకుంటే... బరువు తగ్గే అవకాశం ఉంటుంది.. కానీ.. ఆ తర్వాత అనారోగ్య సమస్యలు వస్తాయని ఆమె చెప్పడం గమనార్హం.

35

బరువు తగ్గడం కోసం తాను కార్డియో చేస్తానని జాన్వీ చెప్పడం గమనార్హం. కఠినమైన వ్యాయామాలు చేయడానికి ముందు మన కండరాలకు శక్తి అందించడానికి కార్డియో ఎక్కువగా ఉపయోగపడుతుందని ఆమె వివరించడం గమనార్హం. తనను తాను ఫిట్ గా ఉంచుకోవడానికి ప్రతిరోజూ వ్యాయామం చేస్తానని ఆమె చెప్పడం గమనార్హం.
 

45

తనకు వర్కౌట్స్ చేయడం అంటే చాలా ఇష్టమట. ఏదైనా రోజు వర్కౌట్స్ చేయాలని అనిపించకపోతే.... ఆ సమయంలో.. తేలికపాటి వ్యాయమాలు చేస్తూ ఉంటుందట. లేదంటే యోగా చేస్తుందట. వీటి వల్ల తనకు ఏదో తెలియని శక్తి వచ్చిన భావన కలుగుతుందని జాన్వీ వివరించింది.

55

ఇక తాను తీసుకునే ఆహారం విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట. కేవలం ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటుందట. ఆమె షూటింగ్ చేస్తున్న ప్రదేశాలలో లేదా విహారయాత్రకు వెళ్లే ప్రదేశాలలో స్థానిక వంటకాలను ఆస్వాదించేటప్పుడు కూడా తనను తాను పరిమితం చేసుకుటుందట.. ఆమె ఇంట్లో ఉన్నప్పుడు, ఆమె సాధారణంగా గ్రీన్ సలాడ్ లేదా పెస్టో సాస్‌లో పాస్తా లాంటి భోజనం తీసుకుంటుందట.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జాన్వీ కపూర్
Latest Videos
Recommended Stories
Recommended image1
Blouse Pieces:ఇంట్లో జాకెట్ ముక్కలు పడేస్తున్నారా? వాటిని ఎన్ని రకాలుగా వాడొచ్చో తెలుసా?
Recommended image2
Ear Cuff: డైమండ్ లుక్ ఇచ్చే ఇయర్ కఫ్స్ , ధర ఎంతంటే..!
Recommended image3
Kundan Bangle: ఈ ముత్యాలు, కుందన్ గాజులతో చేతులకు రాయల్ లుక్ పక్కా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved