MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Woman
  • జాన్వీ పాప బ్యూటిఫుల్ స్కిన్ సీక్రెట్ ఏంటో తెలుసా..?

జాన్వీ పాప బ్యూటిఫుల్ స్కిన్ సీక్రెట్ ఏంటో తెలుసా..?

జాన్వీ స్కిన్ టోన్ చాలా బాగుంటుంది. ఆ స్కిన్ మరింత అందంగా మార్చుకునేందుకు ఆమె స్పెషల్ స్కిన్ కేర్ రోటీన్ ఫాలో అవుతుందట. మరి ఆమె ఉపయోగించే స్కిన్ కేర్ రోటీన్ ఏంటో మనమూ చూసేద్దామా...

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 23 2022, 01:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

‘అతిలోక సుందరి’. ఈ పదం ఎవరి గురించి వాడేవారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందాల నటి శ్రీదేవి ని అందరూ ముద్దుగా అతిలోక సుందరి గా పిలిచేవారు. ఆమె అందం అలాంటిది. ఎవరైనా సరే వ్హా.. అనాల్సిందే. కాగా.. ఆమె అందం మొత్తం కలసిబోసినట్లుగా ఉంటుంది.. శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
janhavi

janhavi

బాలీవుడ్ లో వరస సినిమాలో జాన్వీ అలరిస్తోంది. త్వరలోనే ఆమె టాలీవుడ్ లోనూ అడుగుపెట్టబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో క్లారిటీ లేదు. కానీ.. సినిమాలు చేయకుండానే ఆమె కు తెలుగులోనూ అభిమానులు ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

310

జాన్వీ స్కిన్ టోన్ చాలా బాగుంటుంది. ఆ స్కిన్ మరింత అందంగా మార్చుకునేందుకు ఆమె స్పెషల్ స్కిన్ కేర్ రోటీన్ ఫాలో అవుతుందట. మరి ఆమె ఉపయోగించే స్కిన్ కేర్ రోటీన్ ఏంటో మనమూ చూసేద్దామా...

410

జాన్వీ తన చర్మం అందంగా ఉంచుకునేందుకు కేవలం కిచెన్ లో లభించే కొన్ని పదార్థాలను ఉపయోగిస్తుందట. ముఖ్యంగా ఆమె పండ్లతో తన చర్మాన్ని కాపాడుకుంటూ ఉంటుందట. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
 

510

రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక టేబుల్ స్పూన్ తేనె, సగం అరటి పండు, సగం నారింజ పండు. కేవలం వీటిని మాత్రమే ఉపయోగిస్తుందట. మరి వీటిని ఎలా వాడతారో ఇప్పుడు చూద్దాం.

610

1.ముందుగా... మంచి క్లెన్సర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత రెండు నుంచి మూడు నిమిషాల పాటు.. ముఖానికి ఆవిరి పట్టాలి. అప్పుడు ముఖం మీద రంధ్రాలు ఓపెన్ అవుతాయి

710

2.తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో పెరుగు, తేనె వేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక స్పూన్ లేదా.. ఫోర్క్ తీసుకొని బాగా గిలకొట్టాలి.

810

3.తర్వాత ముందుగా తీసుకున్న అరటి పండును ఫోర్క్ తో మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా పేస్టులా చేసుకున్న మిశ్రమంలోని రెండు స్పూన్లను.. పెరుగు మిశ్రమంలో వేసి బాగా కలపాలి.
 

910

4.తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, అవసరమైతే చేతులకు కూడా బాగా పట్టించాలి. దాదాపు పది నిమిషాల పాటు అలానే వదలేయాలి. ఇప్పుడు ఆరెంజ్ తీసుకొని దాని రసాన్ని పిండుకోవాలి. పిండిన రసాన్ని.. ముఖంపై నెమ్మదిగా రాసి.. మసాజ్ చేయాలి. తర్వాత దానిని సైతం ఆరిపోయేంత వరకు ఆగాలి.

1010

5. ముఖం పూర్తిగా ఎండిన తర్వాత.. గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి.. ఇలా తరచూ చేయడం వల్ల.. ముఖం కాంతి వింతంగా మారి.. గ్లో పెరుగుతుంది. జాన్వీ ఈ టిప్ ని తరచూ ఉపయోగస్తూ ఉంటారు. అందుకే ఆమె మరింత అందంగా కనపడుతున్నారు.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
సౌందర్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved