MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
• Home
• Life
• Woman
• మీ చర్మానికి ఆల్కహాల్ మంచిదేనా?

మీ చర్మానికి ఆల్కహాల్ మంచిదేనా?

చర్మ సంరక్షణలో ఏవి మంచివి అంటే చెప్పడం సులభమే. కానీ ఏవి మంచివి కావు అంటే చెప్పడం కష్టం. విటమిన్ సి, ఇ, హైలురోనిక్ యాసిడ్ , సెరామైడ్లు - వీటిల్లో ఏ కాంపౌండ్ మంచిది అనేది చెప్పడం కొంచెం కష్టమే. ముఖ్యంగా చర్మసంరక్షణలో  ఆల్కహాల్ విషయానికి వచ్చేసరికి అలాంటి ప్రశ్నే తలెత్తుతుంది.

1 Min read
Author : Bukka Sumabala
Published : Jul 02 2021, 04:58 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

చర్మ సంరక్షణలో ఏవి మంచివి అంటే చెప్పడం సులభమే. కానీ ఏవి మంచివి కావు అంటే చెప్పడం కష్టం. విటమిన్ సి, ఇ, హైలురోనిక్ యాసిడ్ , సెరామైడ్లు   వీటిల్లో ఏ కాంపౌండ్ మంచిది అనేది చెప్పడం కొంచెం కష్టమే. ముఖ్యంగా చర్మసంరక్షణలో  ఆల్కహాల్ విషయానికి వచ్చేసరికి అలాంటి ప్రశ్నే తలెత్తుతుంది.

చర్మ సంరక్షణలో ఏవి మంచివి అంటే చెప్పడం సులభమే. కానీ ఏవి మంచివి కావు అంటే చెప్పడం కష్టం. విటమిన్ సి, ఇ, హైలురోనిక్ యాసిడ్ , సెరామైడ్లు - వీటిల్లో ఏ కాంపౌండ్ మంచిది అనేది చెప్పడం కొంచెం కష్టమే. ముఖ్యంగా చర్మసంరక్షణలో  ఆల్కహాల్ విషయానికి వచ్చేసరికి అలాంటి ప్రశ్నే తలెత్తుతుంది.

చర్మ సంరక్షణలో ఏవి మంచివి అంటే చెప్పడం సులభమే. కానీ ఏవి మంచివి కావు అంటే చెప్పడం కష్టం. విటమిన్ సి, ఇ, హైలురోనిక్ యాసిడ్ , సెరామైడ్లు - వీటిల్లో ఏ కాంపౌండ్ మంచిది అనేది చెప్పడం కొంచెం కష్టమే. ముఖ్యంగా చర్మసంరక్షణలో  ఆల్కహాల్ విషయానికి వచ్చేసరికి అలాంటి ప్రశ్నే తలెత్తుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో ఉండే ఆల్కహాల్ చర్మానికి హానికరమా? వీటిని నిత్యవాడకం నుంచి తొలగించడం మంచిదా? ఆల్కహాలును ఎంతో కాలంగా స్కిన్ కేర్ ప్రాడక్ట్స్ లో ప్రిజర్వేటివ్ గా వాడుతున్నారు.

37

అయితే ఇది మాయిశ్చరైజర్లను రాన్ సిడ్ చేస్తుంది. చర్మాన్ని బాగా పొడిబారేలా చేస్తుంది. అయితే ఎంత ఎక్కువ చేస్తుంది అనేది స్పష్టత లేదు.

47

ఆల్కహాల్ రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ప్రిజర్వేటివ్, సాల్వెంట్ రెండు లక్షణాలను కలిగి ఉంటుంది. చర్మసౌందర్య ఉత్పత్తుల్లో వీటిని తరచుగా వాడుతుంటారు. దీనివల్ల ఇవి వాడకానికి అనువుగా తయారవుతాయి. అయితే వీటిల్లో ఈథనాల్ ను చర్మసంరక్షణకు హానికలిగించేదిగా చూస్తాం.

57

ఇథనాల్ పొడిబారేలా చేస్తుంది, ఇరిటేటింగ్ కలిగిస్తుంది. ఎక్కువ ఘాడత కలిగిన ఇథనాల్ చర్మానికి హాని కలిగిస్తుంది. మిగతా రసాయనాల్ని చర్మం శోషించుకోకుండా చేస్తుంది. చర్మం సహజతత్వాన్ని మార్చేస్తుంది.

67

మరి ఎలా.. ఆల్కహాల్ ను దూరం పెట్టడం ఎలా? అంటే చర్మ సంరక్షణ ఉత్పత్తు నుంచి దీన్ని పూర్తిగా తొలగించడం సాధ్యం కాదు. కాబట్టి అవి తక్కువగా ఉన్న ఉత్పత్తులను చూసి కొనుక్కోవాలి. అలాగని దాన్ని పూర్తిగా తొలగించడం కూడా మంచిది కాదు.

77

అలాగే మేకప్ ను రిమూవ్ చేయడానికి, వైబ్స్ లో ఈ ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. వాటిని చూసుకుని ఎంపిక చేసుకోవడం మంచిది.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved