MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Woman
  • అమ్మాయిల పెళ్లి వయసు తగ్గించేస్తారా..? పార్లమెంట్ లో వివాదాస్పద బిల్లు..!

అమ్మాయిల పెళ్లి వయసు తగ్గించేస్తారా..? పార్లమెంట్ లో వివాదాస్పద బిల్లు..!

 అబ్బాయిల వివాహ వయసును 18ఏళ్ల నుంచి 15ఏళ్లకు  మార్చడమే కాకుండా... అమ్మాయిల వివాహ వయసును ఏకంగా 9 ఏళ్లకు మార్చాలని వివాదాస్పద బిల్లును ఇరాక్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. 

1 Min read
Author : ramya Sridhar
Published : Aug 10 2024, 03:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఆడపిల్లల వివాహానికి కనీస వయసు ఎంతో తెలుసా? మన దేశంలో అయితే  18ఏళ్లు. ఇది త్వరలోనే 21ఏళ్లకు పెరగనుంది. అయితే.. 21ఏళ్లకు పెళ్లి చేసుకోమని అంటూనే  ఈ కాలం అమ్మాయిలు అసలు వినడం లేదు. అప్పుడే మాకు పెళ్లి అంటి అని అంటున్నారు. అలాంటిది ఓ దేశంలో అమ్మాయిల పెళ్లి వయసును 9ఏళ్లకు మార్చాలని ఆ దేశం భావిస్తోంది. ఆ దేశం మరేంటో కాదు.. ఇరాక్.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


అక్కడ.. అబ్బాయిల వివాహ వయసును 18ఏళ్ల నుంచి 15ఏళ్లకు  మార్చడమే కాకుండా... అమ్మాయిల వివాహ వయసును ఏకంగా 9 ఏళ్లకు మార్చాలని వివాదాస్పద బిల్లును ఇరాక్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. 

36
child marriage

child marriage

ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికలలో సంస్కరణవాద ప్రభుత్వం ఉనికిలోకి వచ్చింది, అయినప్పటికీ అటువంటి బిల్లును ముందుకు తీసుకురావడం, తీవ్ర విమర్శలు వస్తుండటం గమనార్హం. 

46


ఈ బిల్లు ఆమోదం పొందితే ఇరాక్‌లో బాల్య వివాహాలు పెరుగుతాయని మానవ హక్కుల సంస్థలు, మహిళా హక్కుల సంస్థలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ నిర్ణయం ఇరాక్‌లో లింగ వివక్షను పెంచవచ్చు. ఆడపిల్లల చదువులు కూడా దెబ్బతినే అవకాశం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే గర్భం దాల్చడం,  గృహ హింస పెరగవచ్చు.
 

56
Child marriage web story

Child marriage web story

దీనితో పాటు, వివాహం తర్వాత తలెత్తే ఏదైనా వివాదాన్ని కోర్టులు లేదా మతపరమైన కోర్టులు పరిష్కరించాలా అని జంట ముందే నిర్ణయించుకోవాలని కూడా వివాదాస్పద బిల్లు పేర్కొంది. ఇరాక్ షరియా చట్టానికి అనుబంధంగా రూపొందించిన ఈ చట్టం పలు వివాదాలకు కారణమైంది.

66

ఇరాక్‌లో బాలికల వివాహ వయస్సును తగ్గించాలనే ప్రతిపాదన గత జూలైలో సమర్పించారు, అయితే పార్లమెంటు సభ్యుల నుండి వ్యతిరేకత కారణంగా బిల్లు ఆమోదం పొందలేదు. UNICEF ప్రకారం, ఇరాక్‌లో 28 శాతం మంది అమ్మాయిలు 18 ఏళ్లలోపు పెళ్లి చేసుకుంటున్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved