MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • అంబానీ పెద్ద కోడలి పై నెటిజన్ల ప్రేమ.. ఎందుకో తెలుసా?

అంబానీ పెద్ద కోడలి పై నెటిజన్ల ప్రేమ.. ఎందుకో తెలుసా?

పెళ్లి తర్వాత... స్పెషల్ గా రిసెప్షన్ కూడా నిర్వహించారు. అయితే... ఆ రిసెప్షన్ లో.. నూతన వధూవరులు కాకుండా.... అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతా అంబానీ కి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. 

1 Min read
Author : ramya Sridhar
Published : Jul 18 2024, 03:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
shloka mehta

shloka mehta

మన దేశంలోనే అత్యంత సంపన్నుడు ముకేష్ అంబానీ  తన  చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి రీసెంట్ గా గ్రాండ్ గా చేసిన విషయం తెలిసిందే.  అనంత్- రాధికల పెళ్లికి ప్రపంచంలోని ప్రముఖ సెలబ్రెటీలు మొత్తం హాజరై సందడి చేశారు. బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రెటీలు మాత్రమే కాదు..  హాలీవుడ్ సెలబ్రెటీలు, ప్రముఖ వ్యాపారాలు కూడా , క్రికెటర్లు కూడా ఫ్యామిలీతో సహా వచ్చి సందడి చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

పెళ్లి తర్వాత... స్పెషల్ గా రిసెప్షన్ కూడా నిర్వహించారు. అయితే... ఆ రిసెప్షన్ లో.. నూతన వధూవరులు కాకుండా.... అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతా అంబానీ కి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో.. శ్లోకా మెహతా నిద్ర ఆపుకోవడానికి చాలా తిప్పలు పడుతోంది. నిజానికి.. పెళ్లి హడావిడిలో ఆమె చాలా అలసిపోయినట్లు ఉంది.. దీంతో ఆమెకు నిద్రవస్తోంది. దానిని ఆపుకోవడానికి కునికిపాట్లు పడుతోంది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

35

ఈ వీడియోని చూసి చాలా మంది శ్లోకా మెహతా ని ఎగతాళి చేశారు. అయితే... చాలా మంది నెటిజన్లు.. శ్లోకాకి సపోర్ట్ గా నిలవడం విశేషం. పెళ్లిలో వధూవరులు మాత్రమే కాదు.. అందరూ అలసిపోతారని, అందులో తప్పేమి ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

45

అంతేకాకుండా... శ్లోకా ఇద్దరు బిడ్డల తల్లి అని.. పిల్లలను ఇద్దరిని చూసుకోని అలసిపోయి ఉంటుందని... ఆ సమయంలో నిద్ర రావడంలో తప్పేంటి అని సపోర్టింగ్ గా కామెంట్స్ చేస్తూ ఉండటం గమనార్హం.

55

శ్లోకా, ఆకాష్‌ దంపతులకు ఇద్దరు పిల్లలు. మూడేళ్ల పృథ్వీ, ఏడాది వయసున్న వేద. చిన్నప్పటి నుండి ఒకరికొకరు తెలిసిన శ్లోకా , ఆకాష్ మార్చి 9, 2019 న వివాహం చేసుకున్నారు. సుదీర్ఘ ప్రేమ తర్వాత వారి వివాహం జరిగింది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bottu Neckalce designs: చీరల మీదకు అదిరిపోయే బొట్టు నక్లెస్ డిజైన్లు
Recommended image2
Gold Earrings: 2 గ్రాముల్లో క్యూట్ ఇయర్ రింగ్స్ డైలీవేర్ కి పర్ఫెక్ట్
Recommended image3
Hair Growth: ఇదొక్కటి రాస్తే మీరు వద్దన్నా కూడా జుట్టు పెరిగిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved