MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Woman
  • ఈ టీ తాగితే ఐదు నిమిషాల్లో తలనొప్పి మటుమాయం..!

ఈ టీ తాగితే ఐదు నిమిషాల్లో తలనొప్పి మటుమాయం..!

 ట్యాబ్లెట్ లేకుండా కేవలం ఐదంటే ఐదు నిమిషాల్లో తలనొప్పి తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా..? ఈ కింది డ్రింక్ తాగితే సరిపోతుందని నిపుణులు అంటున్నారు. తలనొప్పిని చిటికెలో తగ్గించే ఆ టీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం...

1 Min read
Author : ramya Sridhar
Published : Aug 19 2024, 12:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

పని ఒత్తిడి, అలసట, సరిగా నిద్రలేకపోవడం కారణం ఏదైనా మనల్ని తలనొప్పి అప్పుడప్పుడూ పలకరిస్తూనే ఉంటుంది. ఆ వచ్చిన తలనొప్పి వెంటనే తగ్గుతుందా అంటే... అస్సలు తగ్గదు. తలనొప్పి సమయంలో మనకు ఏ పనీ చేయాలని అనిపించదు. ఫక్కన ఎవరైనా మాట్లాడినా కూడా తల పగిలిపోతూ ఉంటుంది.  తలనొప్పితో వచ్చే బాధ అంతా ఇంతా కాదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

కొందరికి అయితే.. ట్యాబ్లెట్ వేసుకున్నా తగ్గదు. మరి కొందరికి.. ట్యాబ్లెట్స్ వాడటం పెద్దగా నచ్చదు.  మరి.. ట్యాబ్లెట్ లేకుండా కేవలం ఐదంటే ఐదు నిమిషాల్లో తలనొప్పి తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా..? ఈ కింది డ్రింక్ తాగితే సరిపోతుందని నిపుణులు అంటున్నారు. తలనొప్పిని చిటికెలో తగ్గించే ఆ టీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం...
 

34
Image: Freepik

Image: Freepik

అధిక రక్తపోటు ఉన్నవారు.. రాత్రి తాగింది దిగక హ్యాంగోవర్ కారణంగా, జ్వరం, ఒత్తిడి, నిద్రలేమి, మైగ్రేన్ వంటి సమస్యల కారణంగా తలనొప్పి వస్తూ ఉంటుంది. కెఫిన్ ఎక్కువగా తీసుకునే అలవాటు ఉన్నవారికి కూడా తలనొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది. అయితే...ప్రత్యేకమైన ఆయుర్వేద టీ  తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది,
 

44

ఈ ఆయుర్వేద టీ ఎలా తయారు చేయాలి?
కావాల్సిన పదార్థాలు..

1 గ్లాసు నీరు
1/2 స్పూన్ వాము
1 తరిగిన పచ్చి ఏలకులు
1 టేబుల్ స్పూన్ దనియాలు`
5 పుదీనా ఆకులు

దీన్ని మూడు నిమిషాలు ఉడకబెట్టి, తర్వాత వడగట్టి సిప్ బై సిప్ తాగాలి. మీరు చాలా వేడిగా త్రాగకూడదు, మీరు గోరువెచ్చని టీ తాగవచ్చు. ఇది తలనొప్పి సమస్య నుండి చాలా ఉపశమనం ఇస్తుంది. కేవలం ఐదు నిమిషాల్లోనే ఉపశమనం కలిగిస్తుంది. ప్రయత్నించి చూడండి.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved