MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • 40 ల్లోనూ 20ల్లా కనిపించేలా చేసే బ్యూటీ డ్రింక్ ఇది..!

40 ల్లోనూ 20ల్లా కనిపించేలా చేసే బ్యూటీ డ్రింక్ ఇది..!

మీ వయసు 40 దాటినా... మీరు మాత్రం 20 ఏళ్ల యూత్ లా కనిపించవచ్చు. మరి, ఆ డ్రింక్ ఏంటి..? దానిని ఎలా తయారు చేసుకోవాలి..? ఎలా తాగాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 11 2024, 10:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

వయసు పెరిగే కొద్దీ మన అందం తగ్గుతూ వస్తుంది. అది అందరికీ  తెలిసిన సత్యమే. కానీ.. మనం తీసుకునే ఆహారం, లైఫ్ స్టైల్ మార్పులతో మన ఏజ్ ని రివర్స్  చేసుకోవచ్చు. అది కూడా సింపుల్ గా రోజూ ఒక డ్రింక్ తాగడం వల్ల అది సాధ్యం అవుతుందని మీకు తెలుసా? మీ వయసు 40 దాటినా... మీరు మాత్రం 20 ఏళ్ల యూత్ లా కనిపించవచ్చు. మరి, ఆ డ్రింక్ ఏంటి..? దానిని ఎలా తయారు చేసుకోవాలి..? ఎలా తాగాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

మన వయసు పెరుగుతోంది అనే విషయం మొదట మన ఫేస్ నుంచే తెలుస్తుంది. నెమ్మదిగా ముఖంపై ముడతలు రావడం మొదలౌతాయి. అంతేనా.. చర్మం టైట్ నెస్ తగ్గుతుంది. సాగిపోయినట్లుగా అవుతుంది. ఇలాంటివి రావడం మొదలవ్వగానే.. మన వయసు పెరుగుతుందని అని టెన్షన్ పడిపోతూ ఉంటాం. అందుకే.. అలా రాకముందు నుంచే స్కిన్ కేర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ  ముందు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోయినా.. ఇప్పటి నుంచి..  ఒక హెల్దీ డ్రింక్ తాగడం అలవాటు చేసుకుంటే చాలు.

34

ఆహారం మన స్కిన్ పై చాలా ప్రభావం చూపిస్తుంది. మనం ఎంత మంచి ఆహారం తీసుకుంటే.. అది మన చర్మాన్ని అందంగా కనిపించేలా చేస్తుంది. స్కిన్ ని యాంటీ ఏజినింగ్ గా కనిపించడంలో సహాయం చేస్తుంది.దాని కోసం మన డైట్ లో... ఏమేమి భాగం చేసుకోవాలో తెలుసుకుందాం..

44

గుమ్మడికాయ గింజలు: జింక్ సమృద్ధిగా ఉంటుంది, ఇది కొల్లాజెన్ సంశ్లేషణకు దోహదం చేస్తుంది.
కొబ్బరి: చర్మానికి పోషణనిచ్చే ఆరోగ్యకరమైన కొవ్వులు , యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది.
ఖర్జూరం: అవసరమైన విటమిన్లు , ఖనిజాలను అందించే సహజ స్వీటెనర్.
పొద్దుతిరుగుడు విత్తనాలు: విటమిన్ E తో ప్యాక్ చేసి ఉంటుంది, ఇది చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడుతుంది.

ఈ పానీయం చేయడానికి... 1 tsp గుమ్మడి గింజలు, 1 tsp తురిమిన కొబ్బరి, 2 తురిమిన ఖర్జూరాలు , 1 tsp పొద్దుతిరుగుడు విత్తనాలను ఒక కప్పు నీటిలో కలపండి. మంచిగా బ్లెండ్ చేసుకొని తాగేయడమే. రెగ్యులర్ గా తాగుతూ ఉంటే.. ఫలితం మీకు క్లియర్ గా కనపడుతుంది. అందంగా కనిపించడానికి మాత్రమే కాదు.. జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
సౌందర్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Net Blouse: చీరలకు క్లాసీ లుక్ ఇచ్చే నెట్ బ్లౌజు డిజైన్లు.. చూసేయండి
Recommended image2
Rose Gold Bracelet: చేతుల అందాన్ని పెంచే రోజ్ గోల్డ్ బ్రేస్లేట్స్..!
Recommended image3
Heavy Rani Haar: ఈ హారం వేేసుకుంటే.. మహారాణిలా మెరిసిపోతారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved