MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Woman
  • వంటగది గోడపై ఉన్న నూనె జిడ్డును ఎలా పోగొట్టాలి?

వంటగది గోడపై ఉన్న నూనె జిడ్డును ఎలా పోగొట్టాలి?

వంటచేసే దగ్గర గోడకు నూనె పదే పదే పడి జిడ్డుగా, మురికిగా మారుతుంది. ఈ జిడ్డును పూర్తిగా పోగొట్టడం అస్సలు సాధ్యం కాక చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కొన్ని సింపుల్ టిప్స్ తో ఈ నూనె మరకలను చాలా ఈజీగా పోగొట్టొచ్చు. ఇందుకోసం ఏం చేయాలంటే?

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : May 08 2024, 12:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఉదయం, సాయంత్రం వంటగదిలో వంట చేయడం వల్ల గోడలపై నూనె, పొగతో జిడ్డు పేరుకుపోవడం మొదలవుతుంది. ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే గోడ నల్లగా మారుతుంది. అందుకే వంటగదిని రెగ్యులర్ గా శుభ్రం చేసుకోవాలి.  అప్పుడే ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంటాం. మీ వంటగది గోడపై కూడా జిడ్డు పేరుకుపోయి ఉంటే దానిని ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
kitchen cleaning tips

kitchen cleaning tips

వంటగది గోడ ఎందుకు మురికిగా ఉంటుంది? 

వంటింట్లో వంట చేయడం వల్ల గోడపై నూనె పడి మొండి మరకలు ఏర్పడతాయి. ఈ గోడను సకాలంలో శుభ్రం చేయకపోతే గోడ చాలా మురికిగా కనిపిస్తుంది. దీనికి మురికి పేరుకుపోతుంది.
 

37

ముందుగా దుమ్మును శుభ్రం చేయాలి

వంటగది గోడపై ఉన్న జిడ్డును శుభ్రం చేసే ముదు దానిపై ఉన్న దుమ్మును ముందుగా బాగా శుభ్రం చేయాలి. అంతకంటే ముందు కిచెన్ కౌంటర్ లో ఉంచిన పాత్రలను అక్కడి నుంచి తీసేయాలి. 
 

47

ఇలా క్లీనింగ్ సొల్యూషన్ తయారు చేయండి

గోడపై ఉన్న నూనె జిడ్డు అంత ఈజీగా క్లీన్ కాదు. అయితే ఇందుకోసం ఇంట్లోనే క్లీనింగ్ సొల్యూషన్ ను తయారు చేసుకోవచ్చు. ఇందుకు గోరువెచ్చని నీళ్లు, వెనిగర్, బేకింగ్ సోడా అవసరపడుతుంది.
 

57

క్లీనింగ్ సొల్యూషన్ ఎలా తయారు చేయాలి?

ముందుగా ఒక పాత్రలో వేడినీళ్లను తీసుకుని అందులో 3 టీస్పూన్ల వెనిగర్, బేకింగ్ సోడా తీసుకుని కలపండి. ఈ ద్రావణాన్ని స్పాంజ్ లో బాగా నానబెట్టండి. దీనితో గోడలను శుభ్రం చేసుకోవాలి.
 

67

చేతులకు గ్లౌజులు

వంటగది గోడను శుభ్రం చేయడానికి క్లీనింగ్ ద్రావణాన్ని ఉపయోగించేటప్పుడు మీ చేతులకు ఖచ్చితంగా గ్లౌజులు ధరించండి. ఆ తర్వాతే వాటర్ తో గోడలను కడగండి. ఈ ద్రావణం, నీటితో గోడను శుభ్రం చేసినప్పుడు టవల్ లేదా పొడి బట్ట సహాయంతో గోడను శుభ్రం చేయండి. ఇది మొండి నూనె మరకలను ఈజీగా క్లీన్ చేస్తుంది. 

77

డిష్ వాషింగ్ లిక్విడ్ 

మరకలు చాలా లోతుగా ఉంటే పైన చెప్పిన ద్రావణంతో క్లీన్ చేసిన తర్వాత డిష్ వాషింగ్ లిక్విడ్ సహాయంతో లిక్విడ్ సహాయంతో గోడను శుభ్రం చేయండి. దీని తర్వాత గోడపై ఉన్న సబ్బును కాటన్ వస్త్రంతో కడగండి.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved