MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Woman
  • దుస్తులపై హోలీ రంగులు తొలగించేదెలా..?

దుస్తులపై హోలీ రంగులు తొలగించేదెలా..?

ముఖానికి అంటిన రంగులు అయినా తొలగిపోతాయేమో కానీ..దుస్తులకు అంటినవి మాత్రం అంత సింపుల్ గా వదలించలేము. ముఖ్యంగా...  తెలుపు రంగు దుస్తులు వేసుకుంటాం కాబట్టి... ఆ రంగులు ఆ డ్రెస్ కి అంటుకొని.. తొందరగా వదలవు.. అయితే... ఈ కింది ట్రిక్స్ తో... ఆ రంగులు సులభంగా తొలగించవచ్చు. అవేంటో చూద్దాం.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 25 2024, 03:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

హోలీ పండగ  అందరూ ఆనందగా జరుపుకునే ఉంటారు. ఈ పండగ రోజున  అందరూ.... ఒకరితో మరొకరు రంగులు పూసుకుంటూ ఉంటారు. ఈ రంగులు పూసుకోవడం చాలా సరదాగానే ఉంటుంది. కానీ... ఆ రంగులు ముఖానికి మాత్రమే.. కాదు.. మన దుస్తులపై కూడా పడిపోతూ ఉంటాయి. కాస్త కష్టపడితే.. ముఖానికి అంటిన రంగులు అయినా తొలగిపోతాయేమో కానీ..దుస్తులకు అంటినవి మాత్రం అంత సింపుల్ గా వదలించలేము. ముఖ్యంగా...  తెలుపు రంగు దుస్తులు వేసుకుంటాం కాబట్టి... ఆ రంగులు ఆ డ్రెస్ కి అంటుకొని.. తొందరగా వదలవు.. అయితే... ఈ కింది ట్రిక్స్ తో... ఆ రంగులు సులభంగా తొలగించవచ్చు. అవేంటో చూద్దాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
lemon

lemon

1.నిమ్మకాయ..
నిమ్మకాయ రసం మంచి బ్లీచింగ్ ఏజెంట్ లా పని చేస్తుంది. మీరు కనుక రంగులు అంటిన  ప్రదేశంలో.. నిమ్మరసం వేసి..రుద్ది ఉంచాలి.15 నిమిషాల పాటు అలా వదిలేయాలి. కాసేపు అలానే వదిలేసి.. ఆ తర్వాత శుభ్రం చేస్తే సరిపోతుంది.  తొందరగా.. ఆ రంగులు వదులుతాయి.

36

2.వైట్ వెనిగర్..
నిమ్మకాయతో ప్రయత్నించిన తర్వాత కూడా రంగులు వదలకపోతే.. మీరు వెనిగర్ ప్రయత్నించవచ్చు. వైట్ వెనిగర్ కూడా.. సులభంగా మరకలు తొలగించడానికి ఉపయోగపడుతుంది. అరకప్పు వెనిగర్ తీసుకోవాలి. దాంట్లో ఒక టీస్పూన్ వాషింగ్ పౌడర్ వేసి బకెట్ నీటిలో వేసి బాగా  కలపాలి. ఇప్పుడు అందులో... రంగులు అంటిన  దుస్తులను నానపెట్టాలి. కాసేపు అలానే వదిలేసి.. తర్వాత శుభ్రం చేస్తే సరిపోతుంది. ఆ రంగులు.. శుభ్రంగా వదులుతాయి.

46

3.అమ్మోనియా బేస్డ్ క్లీనర్..
అమ్మోనియా బేస్డ్ క్లీనర్స్ ని.. దాదాపు గా ఇంట్లో గాజు వస్తువులను క్లీన్  చేయడానికి వాడతారు. దానిని... మీరు రంగులు వేసిన దుస్తులపై 
స్ప్రే చేయాలి. ఆ తర్వాత... కాసేపు అలా ఉంచిన తర్వాత...  మంచిగా రుద్ది.. శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల..  దుస్తులకు అంటిన రంగులు తొలగిపోతాయి.

56
washing machine

washing machine

ఇక.. మరీ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... హోలీ ఆడటం అయిపోన వెంటనే.. ఆ దుస్తులను పక్కన పెట్టొద్దు. వెంటనే  శుభ్రపరచడం పై దృష్టి పెట్టాలి. అంటిన వెంటనే క్లీన్ చేయడానికి ప్రయత్నిస్తే.. తొందరగా  తొలగిపోయే అవకాశం ఉంటుంది.

66
washing machine

washing machine

ఇక.. పైన చెప్పిన.. రెమిడీలను ప్రయత్నించే సమయంలో.. చేతులకు గ్లోవ్స్ వేసుకోవడం మర్చిపోవద్దు. లేదంటే.. చేతులకు బొబ్బలు వచ్చే ప్రమాదం ఉంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
హోలీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved