MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• KEA 2025
• జ్యోతిష్యం
• Home
• Life
• Woman
• పాలతో ఇలా స్నానం చేస్తే.. మీరూ క్లియోపాత్ర అంత అందంగా తయారవ్వచ్చు..

పాలతో ఇలా స్నానం చేస్తే.. మీరూ క్లియోపాత్ర అంత అందంగా తయారవ్వచ్చు..

పాలతో స్నానం చేయడం వైభవానికే చిహ్నం మాత్రమే కాదు అందానికి ఎంతో మంచిది. చర్మ సంరక్షణలో బాగా ఉపయోగపడుతుంది.

Bukka Sumabala | Published : Jun 29 2021, 03:12 PM
1 Min read
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• Google NewsFollow Us
111

ఆఢంబరానికి, వైభవానికి చిహ్నంగా పాలతో స్నానం చేస్తారు.. అని చెబుతుంటారు. మాసిడోనియన్ రాజవంశంలో చివరి రాణి అయిన క్లియోపాత్ర నిత్యం పాలతోనే స్నానం చేసేదని చరిత్ర చెబుతోంది.

211

పాలతో స్నానం చేయడం వైభవానికే చిహ్నం మాత్రమే కాదు అందానికి ఎంతో మంచిది. చర్మ సంరక్షణలో బాగా ఉపయోగపడుతుంది.

పాలతో స్నానం చేయడం వైభవానికే చిహ్నం మాత్రమే కాదు అందానికి ఎంతో మంచిది. చర్మ సంరక్షణలో బాగా ఉపయోగపడుతుంది.

పాలతో స్నానం చేయడం వైభవానికే చిహ్నం మాత్రమే కాదు అందానికి ఎంతో మంచిది. చర్మ సంరక్షణలో బాగా ఉపయోగపడుతుంది.

311

పాలతో స్నానం చేయడం వల్ల చర్మాన్ని మృధువుగా చేసి, ముడతలు రాకుండా చేస్తుంది.

411

అయితే దీనికి మామూలు స్నానం కంటే కాస్త ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి సెలవుల సమయంలో లేదా లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన సమయాల్లో దీన్ని ట్రై చేయచ్చు.

511

దీనికోసం ఎలా సిద్ధం కావాలి.. అంటే.. మిల్క్ బాత్ ను తయారు చేయడానికి కొన్ని పదార్థాలు అవసరం ఉంటాయి.

611

మామూలుగా పాలతో స్నానం అంటే.. పూర్తిగా పచ్చిపాలతో చేస్తారనుకుంటారు. అయితే అది నిజం కాదు.

711

దీనికోసం రెండు కప్పుడు మిల్క్ పౌడర్ లేదా రెండు గ్లాసుల పాలు కావాలి.

811

911

ఒక కప్పు ఇప్సమ్ సాల్ట్ కావాలి.

ఒక కప్పు ఇప్సమ్ సాల్ట్ కావాలి.

ఒక కప్పు ఇప్సమ్ సాల్ట్ కావాలి.

1011

ఒక కప్పు తేనె

ఒక కప్పు తేనె

ఒక కప్పు తేనె

1111

బాత్ టబ్ ను గోరువెచ్చటి నీటితో నింపి దాంట్లో పాలపొడి లేదా పాలు,  ఇప్సమ్ సాల్ట్, తేనె వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ టబ్ లోకి దిగి అరగంట పాటు శరీరం మొత్తం నానేలా అందులోనే ఉండండి.

Bukka Sumabala
About the Author
Bukka Sumabala

Recommended Stories
Top Stories