Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi mynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Woman
  • అండర్ ఆర్మ్స్ నలుపు తగ్గించే చిట్కా.. సెలబ్రెటీల సీక్రెట్ ఇదే

అండర్ ఆర్మ్స్ నలుపు తగ్గించే చిట్కా.. సెలబ్రెటీల సీక్రెట్ ఇదే

చాలా మంది అమ్మాయిలకు ఎక్కువగా స్లీవ్ లెస్ వేసుకోవాలనే కోరిక ఉంటుంది. కానీ.. తమ డార్క్ అండర్ ఆర్మ్స్ కారణంగా ఆ ధైర్యం చేయరు. 

ramya Sridhar | Published : Sep 26 2024, 02:40 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
underarms

underarms

అందంగా ఉండాలనే కోరిక ప్రతి అమ్మాయిలోనూ ఉంటుంది. దానికోసం పాపం వారు చాలా చేస్తారు. ఏవేవో క్రీములు, ఆయిల్స్ వాడేస్తూ ఉంటారు. వేలకు వేలు ఖర్చు చేసి మేకప్ సామాన్లు కొనేసి.. వాటిని కూడా రాసేసుకుంటూ ఉంటారు.  అంతేనా... ఇంట్లో అమ్మలు, అమ్మమ్మలు చెప్పే చిట్కాలను కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఈ సంగతి కాసేపు పక్కన పెడితే... చాలా మంది అమ్మాయిలకు ఎక్కువగా స్లీవ్ లెస్ వేసుకోవాలనే కోరిక ఉంటుంది. కానీ.. తమ డార్క్ అండర్ ఆర్మ్స్ కారణంగా ఆ ధైర్యం చేయరు. 

25
dark underarms

dark underarms

మనం ఎన్ని జాగ్రత్తలుు తీసుకున్నా కూడా అండర్ ఆర్మ్స్ నల్లగా మారిపోతాయి. దీంతో.. స్లీవ్ లెస్ వేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడతారు. అయితే.. సెలబ్రెటీలకు మాత్రం ఈ సమస్య ఉండదు. మీరు గమనించారో లేదో... చిన్న నుంచి పెద్ద సెలబ్రెటీల వరకు చాలా మంది అమ్మాయిలు హ్యాపీగా స్లీవ్ లెస్ వేసుకుంటూ ఉంటారు. మరి.. వాళ్లకు ఈ సమస్య ఎందుకు లేదు..? వాళ్ల లాగా మనం కూడా.. ఎలాంటి భయం లేకుండా ఉండాలంలే.. అండర్ ఆర్మ్స్  డార్క్ నెస్ ని తగ్గించుకోవాలి. దానికోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం...

35
Asianet Image


చాలా మంది సెలబ్రెటీలు బయటకు వచ్చిన ప్రతిసారీ స్లీవ్ లెస్ డ్రెస్ లనే ధరిస్తూ ఉంటారు. వారి ఫోటోలు బయటకు వచ్చినా కూడా.. వారి అండర్ ఆర్మ్స్ చాలా నీట్ గా కనిపిస్తూ ఉంటాయి. కానీ.. సాధారణ యువతులకు మాత్రం ఇది చాలా పెద్ద సమస్య అనే చెప్పొచ్చు ఈ సమస్యతో చాలా మంది అమ్మాయిలు స్లీవ్ లెస్ డ్రెస్ లు వేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. వేసుకోవాలని కోరిక ఉన్నా.. ఈ సమస్య కారణంగా బయపడుతూ వాటికి దూరంగా ఉంటారు.
అయితే ఈ టిప్స్ ఫాలో అయితే.. ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆ టిప్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

45
Asianet Image

అండర్ ఆర్మ్స్ లో ఉండే హెయిర్ ని ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ.. ఆ ప్రదేశంలో మాయిశ్చరైజర్ రాస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల అక్కడ చర్మం నలుపు సమస్యను తగ్గిస్తుంది. డెడ్ స్కిన్ కారణంగా కూడా అండర్ ఆర్మ్స్ నల్లగా మారుతాయి. కాబట్టి.. ఆ ప్రదేశంలో వారానికి ఒకసారి స్క్రబ్బర్ తో రుద్దాలి. అయితే.. అక్కడ ప్రదేశం చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి.. హార్ష్ గా లేని స్క్రబ్బర్ వాడాల్సి ఉంటుంది.

55
Asianet Image

మార్కెట్లో అండర్ ఆర్మ్స్ తెల్లగా చేసే క్రీములు చాలా అందుబాటులో ఉంటాయి. అయితే.. వాటిని పొరపాటున కూడా వాడకుండా ఉండటం మంచిది. ఎందుకంటే అందులో హాని చేసే కెమికల్స్ ఉంటాయి. అండర్ ఆర్మ్స్ లో వెంటుక్రలను తొలగించడానికి షేవింగ్ వాడుతున్నట్లయితే.. దాని బదులు వ్యాక్స్ చేయించుకోవడం బెటర్. వ్యాక్స్ చేయించడం వల్ల డెడ్ స్కిన్ కూడా తొలగిపోతుంది. దీంతో.. నలుపు సమస్య పెద్దగా ఉండకపోవచ్చు
 

ramya Sridhar
About the Author
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు. Read More...
 
Recommended Stories
Top Stories