MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Woman
  • శాశ్వతంగా వంటగది నుండి బొద్దింకలను తరిమికొట్టండిలా..

శాశ్వతంగా వంటగది నుండి బొద్దింకలను తరిమికొట్టండిలా..

ప్రతి వంటింట్లో బొద్దింకలు ఉండటం చాలా కామన్. కానీ ఇవి ఏం చేసినా బయటకు పోనే పోవు. అందుకే చాలా మంది వీటిని చూసి చూడనట్టుగా వదిలేస్తుంటారు. కానీ వీటివల్ల లేనిపోని రోగాలు వస్తాయి. అందుకే వీటిని చాలా సింపుల్ గా ఎలా తరిమికొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Sep 07 2024, 10:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Cockroaches

Cockroaches

 బొద్దింకలు లేని ఇల్లంటూ లేదు అని అంటే వినడానికి ఆశ్యర్యంగా అనిపించవచ్చు. కానీ ఇది నిజం. వంటగదుల్లో చీమలు,ఈగలతో పాటుగా బొద్దింకల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. బొద్దింకలే కదా వీటివల్ల ఏం జరుగుతుంది అని తేలిగా తీసిపడేయడానికి లేదు. ఎందుకంటే ఈ ఆహార పదార్థాల పైన తిరుగుతూ మనల్ని అనేక  రోగాల భారిన పడేలా చేస్తాయి. వీటిని శాశ్వతంగా వంటగది నుండి తరిమికొట్టడానికి చిన్న చిన్ని చిట్కాలు పాటిస్తే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు . అవి ఎంటో ఇప్పుడు తెలుసుకుందా.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

కిరోసిన్: కిరోసిన్ ఒక్క వంటచేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది ఎన్నో పనులకు కూడా ఉపయోగపడుతుంది. మీకు తెలుసా? దీన్ని ఉపయోగించి మీరు వంటింట్లో ఉండే బొద్దింకలను చాలా ఈజీగా బయటకు పంపొచ్చు.

కిరోసిన్ వాసన బొద్దికలను అస్సలు నచ్చదు. ఇది వంటింట్లో ఉంటే బొద్దింకలు అటువైపే రావు. ఇందుకోసం వంటింట్లో ప్రతి మూల, తలుపు దగ్గర, డ్రైనేజీ దగ్గర కిరోసిన్ ను కొంచెం కొంచెం కింద పోయండి. దీని వాసనకు బొద్దింకలు ఇంట్లో లేకుండా పోతాయి. 

35
cockroaches

cockroaches

వేప నూనె:  వేపనూనెతో కూడా ఇంట్లో ఒక్క బొద్దింక లేకుండా పోతాయి. ఇందుకోసం వేపనూనెను వంటింట్లో బొద్దింకలు వచ్చిపోయే చోట పిచికారి చేయాలి. బొద్దింకలను వెళ్లగొట్టడానికి ఇది చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీన్ని వంటింట్లో ప్రతి మూల, బొద్దింక ప్రాంతాల్లో చల్లండి. 

బోరిక్ పౌడర్: బోరిక్ పౌడర్ తో కూడా మీరు వంటింట్లో ఉన్న బొద్దింకలను తిరిమికొట్టొచ్చు. ఇందుకోసం బోరిక్ పౌడర్ ను పిండిని చిన్న చిన్న ఉండలుగా చేయండి. వీటిని వంటింట్లో ప్రతి మూలలో, బొద్దింకలు తిరిగే చోట పెట్టండి. వీటివల్ల బొద్దింకలు ఎప్పటికీ మీ వంటింట్లోకి రావు. 

45
cockroaches

cockroaches

బిర్యానీ ఆకులు: బిర్యానీ ఆకులను చాలా రకాల వంటల్లో ఉపయోగిస్తుంటాం. ఈ మసాలా దినుసు ఒక్క వంటకు మాత్రమే కాదు.. మరెన్నింటికో ఉపయోగపడుతుంది. అవును వీటిని ఉపయోగించి వంటింట్లో ఉన్న బొద్దింకలను తిరిమికొట్టొచ్చు.

ఇందుకోసం బిర్యానీ ఆకులను పౌడర్ లా చేయండి. ఈ పొడిని నీళ్లలో వేసి వంటింట్లో స్ప్రే చేయండి. ఇది బొద్దింకలను వంటింట్లో నుంచి వెళ్లగొట్టడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. 

55


వెనిగర్: వెనిగర్ ను ఉపయోగించి కూడా మీరు ఇంట్లో ఒక్క బొద్దింక కూడా లేకుండా చేయొచ్చు. బొద్దింకలు ఎక్కువగా కిచెన్ సింక్ లోపల, వంటింట్లో ఎక్కువగా తిరుగుతాయి. అక్కడే పెరుగుతాయి. అందుకే వెనిగర్ ను వేడినీళ్లలో కలిపి అక్కడక్కడ స్ప్రే చేయండి. 

క్లీనింగ్: వంటగది శుభ్రంగా లేకపోవడం వల్ల కూడా ఈగలు, బొద్దింకలు ఎక్కువగా తిరుగుతుంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్త, మురికి లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుండాలి. ముఖ్యంగా వంటగది క్యాబెనెట్లను క్లీన్ చేయాలి. అలాగే మూలలను, సింక్ ను శుభ్రంగా ఉంచుకోవాలి. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved