MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Woman
  • మెడ నల్లగా మారిపోయిందా..? రెండు రోజుల్లో తెల్లగా మార్చే చిట్కా ఇది..!

మెడ నల్లగా మారిపోయిందా..? రెండు రోజుల్లో తెల్లగా మార్చే చిట్కా ఇది..!

మనం ఎన్ని రకాల క్రీములు వాడినా.. పెద్దగా ఫలితం వెంటనే కనిపించదు. కానీ... కొన్ని రకాల హోం రెమిడీస్  పాటించడం వల్ల.. సులభంగా ఈ సమస్య నుంచి మనం బయటపడొచ్చట. 

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 03 2024, 02:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Black Neck

Black Neck

అందమైన, మెరిసే చర్మాన్ని పొందాలని అందరూ కోరుకుంటారు. దాని కోసం.. మనం ఎన్నో రకాల క్రీములు వాడుతూ ఉంటారు. కానీ.. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఒక్కోసారి.. సూర్య రశ్మి ఎక్కువగా తగలడం వల్ల మన చర్మం పై ట్యాన్ పేరుకుపోతుంది.  ముఖ్యంగా మెడ భాగం నల్లగా మారుతుంది. అయితే.. ఒక్కసారి మెడ నల్లగా మారిపోయింది అంటే.. మనం ఎన్ని రకాల క్రీములు వాడినా.. పెద్దగా ఫలితం వెంటనే కనిపించదు. కానీ... కొన్ని రకాల హోం రెమిడీస్  పాటించడం వల్ల.. సులభంగా ఈ సమస్య నుంచి మనం బయటపడొచ్చట. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మన కిచెన్ లో లభించే కొన్ని వస్తువులతోనే మెడ నలుపును ఈజీగా తొలగించవచ్చట. అయితే.. కిచెన్ లో దొరికే ఏ వస్తువులతో మనం ఈ మెడ నలుపును పోగొట్టుకోవచ్చో ఈ రోజు తెలుసుకుందాం....

అటువంటి పరిస్థితిలో, నల్లటి మెడను శుభ్రం చేయడానికి మీరు ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులను ప్రయత్నించవచ్చు. కాబట్టి డార్క్ నెక్ ను క్లీన్ చేయడానికి ఏయే వస్తువులను ఉపయోగించవచ్చో తెలుసుకుందాం. అలాగే, ఈ వస్తువుల వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో మేము మీకు చెప్తాము?
 

35

1.నిమ్మకాయ.. ప్రతి ఒక్కరి ఇంట్లో నిమ్మకాయ ఉంటుంది. ఈ నిమ్మకాయను ఉపయోగించి మనం.. మెడపై నలుపును తొలగించవచ్చట. దీని కోసం.. ముందుగా.. నిమ్మకాయ,శెనగపిండి ఈ రెండూ కలిపి మెడపై రాసి.. రుద్దాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల.... కచ్చితంగా మెడపై నలుపును పోగొట్టవచ్చు.  కనీసం వారానికి మూడు సార్లు అయినా దీనిని మీ మెడపై అప్లై చేయాలి. అప్పుడు మాత్రమే మీకు పరిష్కారం లభిస్తుంది. 

45
black neck in women

black neck in women


శనగపిండిలో ఉండే గుణాలు చర్మంపై టానింగ్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.
ఎలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్ రాకుండా చేయడంలో శెనగపిండి చాలా సహాయపడుతుంది.
ముఖంపై రంధ్రాలను లోతుగా శుభ్రపరచడానికి శనగ పిండి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

55
Black Neck

Black Neck

ఇక..నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, ఇది అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.
ఇది చర్మం నల్లబడడాన్ని క్రమంగా తగ్గించడంలో సహాయపడుతుంది.
చర్మంపై నల్ల మచ్చలు, మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved