MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Woman
  • Winter care: చలికాలంలో జుట్టు పొడిబారకుండా ఉండాలంటే...!

Winter care: చలికాలంలో జుట్టు పొడిబారకుండా ఉండాలంటే...!

కొబ్బరి నూనె, మందార, మెంతులు, ఊసిరి వంటి వాటితో.. జట్టు అందంగా మెరిసేలా చేయవచ్చని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. వీటితో.. జుట్టు.. మెరుపును కోల్పోకుండా.. సహజంగానే అందంగా మెరుస్తుందని చెబుతున్నారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Dec 02 2021, 04:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

జుట్టు పొడుగ్గా ఉందా..? పొట్టిగా ఉందా అన్నది ముఖ్యం కాదు.. ఉన్న జట్టు ఎంత ఆరోగ్యంగా.. అందంగా ఉన్నది ముఖ్యం. ఎందుకంటే.. మన జుట్టు  ఆరోగ్యంగా ఉంటేనే.. మనం కూడా అందంగా కనపడగలుగుతాం. ఇక జట్టు.. జీవం లేకుండా.. నిర్జీవంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకుంటారు చెప్పండి.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

జుట్టు అందంగా మెరుస్తూ ఉండాలని కోరుకుంటారు. అయితే...  ఈ చలికాలంలో  మనం ఎంత కేర్ తీసుకున్నా కూడా.. జుట్టు నిర్జీవంగా మారుతూ ఉంటుంది. ఎక్కువగా ఊడిపోతుంది. మరి అలా జరగకుండా ఉండాలంటే.. మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

36

జుట్టు అందంగా మెరుస్తూ ఉండాలని కోరుకుంటారు. అయితే...  ఈ చలికాలంలో  మనం ఎంత కేర్ తీసుకున్నా కూడా.. జుట్టు నిర్జీవంగా మారుతూ ఉంటుంది. ఎక్కువగా ఊడిపోతుంది. మరి అలా జరగకుండా ఉండాలంటే.. మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

46

కోడిగుడ్డు తెల్ల సొన, అరటిపండులో జట్టు ప్రకాశవంతంగా మారడానికి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడే ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. వీటితో తయారు చేసిన హెయిర్ ప్యాక్ వేసుకుంటే...  జట్టు ఆరోగ్యంగాను, అందంగాను ఉంటుందని చెబుతున్నారు.

56


ఈ హోయిర్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. కోడిగుడ్డు, తేనె, అరటిపండు, మూడు స్పూన్ల తేనె, మూడు స్పూన్ల పాలు, ఐదు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె... అన్నింటినీ బాగా కలపాలి. ఆ తర్వాత ఆ ప్యాక్ ని జట్టు కుదుళ్ల నుంచి  చివరి వరకు బాగా పట్టించాలి. గంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసి... గాఢత తక్కువ ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే.... జుట్టు అందంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. 

66

ఈ హెయిర్ ప్యాక్... సహజసిద్ధమైన కండిషనర్ లాగా పనిచేస్తుంది. గుడ్డు, పెరుగుతో కూడా జట్టును అందంగా మార్చుకోవచ్చు. ముందుగా కోడిగుడ్డు తీసుకొని దానిని బాగా గిలకొట్టాలి. తర్వాత అందులో నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని బాగా కలిపి.. తర్వాత జుట్టుకి పట్టించాలి. అలా గంటచేసి ఉంచి తర్వాత... నీటితో శుభ్రం చేయాలి. అలా తరచూ చేస్తూ ఉంటే... జట్టు మెరుస్తూ... అందంగా తయారౌతుంది. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image2
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Recommended image3
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved