MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Woman
  • కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి పెడితే మీ జుట్టు ఎంత ఫాస్ట్ గా పెరుగుతుందో..

కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి పెడితే మీ జుట్టు ఎంత ఫాస్ట్ గా పెరుగుతుందో..

వెంట్రుకలు పొడుగ్గా ఉండాలని ప్రతి ఒక్క అమ్మాయికీ ఉంటుంది. కానీ చాలా మందికి చిన్న జుట్టే ఉంటుంది. ఇలాంటి వారు కొబ్బరి నూనెలో ఒకటి కలిపి పెడితే చాలా ఫాస్ట్ గా వెంట్రుకలు పెరుగుతాయి.  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Aug 02 2024, 04:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


కర్పూరాన్ని  ప్రతి ఇంట్లో పూజకు మాత్రమే ఉపయోగిస్తారు. కానీ దీన్ని జుట్టుకు కూడా ఉపయోగించొచ్చు. అవును కర్పూరం జుట్టుకు సంబంధించిన ఎన్నో సమస్యలను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో కర్పూరాన్ని కలిపి వాడితే కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఇది జుట్టును పొడవుగా, ఒత్తుగా పెరగడానికి ఎంతో సహాయపడుతుంది. మరి దీన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27


కర్పూరం, కొబ్బరి నూనె ఎలా అప్లై చేయాలి? 

ముందుగా ఒకటి లేదా రెండు కర్పూరాలను తీసుకుని వాటిని పొడిగా చేయండి. ఇప్పుడు కొబ్బరి నూనెలో దీన్ని వేసి వేడి చేయండి. ఇది చల్లారిన తర్వాత తలకు పెట్టి మసాజ్ చేస్తే సరిపోతుంది. 
 

37

ఎలా ఉపయోగించాలి? 

జుట్టు పెరగడానికి కొబ్బరి నూనె, కర్పూరం నూనెను జుట్టుకు రాత్రంతా జుట్టుకు పట్టించాలి. కర్పూరం కలిపి కొబ్బరినూనెను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలే సమస్య చాలా వరకు తగ్గుతుంది. ఇది జుట్టును మూలాలను బలంగా చేస్తుంది. ఈ నూనె వల్ల వెంట్రుకలు రాలవు. 

47

జుట్టు ఫాస్ట్ గా పెరుగుతుంది

కర్పూరం కలిపిన కొబ్బరి నూనెను జుట్టుకు పెట్టడం వల్ల మీ జుట్టు రెట్టింపు వేగంతో పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇది మీ జుట్టును ఒత్తుగా, బలంగా మార్చడానికి సహాయపడుతుంది.
 

57

జుట్టుకు మెరుపు తెస్తుంది

చాలా మంది జుట్టు పొడుగ్గా ఉన్నా నిర్జీవంగా కనిపిస్తుంటుంది. అయితే ఇలాంటి జుట్టుకు కూడా కర్పూరం కలిపిన నూనె మంచి ప్రయోజకరంగా  ఉంటుంది. దుమ్ము, ధూళి వల్ల జుట్టు మెరుపు పోతుంది. కొబ్బరినూనె, కర్పూరం ఇందుకు ఎంతో మేలు చేస్తాయి.  ఇది జుట్టును నేచురల్ గా స్మూత్ గా చేసి షైనింగ్ ఇస్తుంది.

67

చుండ్రును తొలగిస్తుంది. 

కర్పూరం కలిపిన నూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరినూనె, కర్పూరం నెత్తిమీద ఉన్న చుండ్రును తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది  నెత్తిమీద ఉన్న దురద సమస్యను కూడా తగ్గిస్తుంది.

77

తెల్ల జుట్టు నుంచి రక్షణ

కొబ్బరినూనె, కర్పూరాన్ని కలిపి జుట్టుకు పెట్టడం వల్ల కూడా తెల్లజుట్టు సమస్య తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది జుట్టును నేచురల్ గా నల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. తెల్ల వెంట్రుకల సమస్యను కూడా తగ్గిస్తుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved