MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • మేకప్ లేకుండా... ఈ ఇండియన్ క్రికెటర్ల భార్యలను చూశారా..?

మేకప్ లేకుండా... ఈ ఇండియన్ క్రికెటర్ల భార్యలను చూశారా..?

ఈ ఇండియన్ క్రికెటర్లకు మాత్రమే కాదు.. అందంలో.. వారి భార్యలకు కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వారిలో  కొందరు బాలీవుడ్ లో హీరోయిన్లు కాగా.. మరికొందరు.. వివిధ రంగాల్లో తమ టాలెంట్ చూపిస్తున్నారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 10 2021, 01:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
natasa hardik pandya

natasa hardik pandya

టీమిండియా క్రికెటర్లకు.. ప్రపంచ వ్యాప్తంగా ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే... ఈ ఇండియన్ క్రికెటర్లకు మాత్రమే కాదు.. అందంలో.. వారి భార్యలకు కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వారిలో  కొందరు బాలీవుడ్ లో హీరోయిన్లు కాగా.. మరికొందరు.. వివిధ రంగాల్లో తమ టాలెంట్ చూపిస్తున్నారు. మరి వీరిని ఎప్పుడైనా మేకప్ లేకుండా చూశారా..? మేకప్ లేకుండా కూడా .. అందంగా మెరుస్తూ కనిపిస్తున్న.. ఇండియన్ క్రికెటర్ల భార్యలను ఒకసారి చూసేద్దామా..

26

1.అనుష్క శర్మ..

బాలీవుడ్ బ్యూటీ  అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె అందానికీ, నటనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఇటీవలే ఓ పాపకు జన్మనిచ్చింది. అయినా.. ఆమెలో అందం ఇసుమంత కూడా తగ్గలేదు. అయితే.. అనుష్క మేకప్ తో స్క్రీన్ మీద మాత్రమే కాదు... మేకప్ లేకున్నా.. ఆమె చాలా అందంగా కనిపిస్తుంది. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె మేకప్ లేని ఫోటో షేర్ చేశారు. అందులోనూ చాలా అందంగా కనపడపుతున్నారు.
 

36

2.సాక్షి ధోనీ..

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి ధోనీ.. సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. సాక్షి కూడా.. అందంలో హీరోయిన్స్ మించేలా ఉంటారు. ఆమె మేకప్ లేకుండా కూడా అంతే అందంగా కనిపిస్తారు.
 

46

3.నటాషా..
మోడల్ నటాషా స్టాన్కోవిక్.... టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇప్పుడు ఒక బాబు కూడా ఉన్నాడు. కాగా.. నటాషా సైతం  మేకప్ లేకుండా చాలా అందంగా కనపడుతుంది.

56

4. హజెల్.. కీచ్

ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ది కూడా ప్రేమ వివాహం అని మీ అందరికీ తెలిసే ఉంటుంది. బాలీవుడ్ నటి హజెల్ కీచ్ ని  ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాగా.. హజెల్ బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించారు. మేకప్ లేకుండా హజెల్ ని ఇక్కడ చూడొచ్చు.
 

66
riva

riva

5.రివా..

ఇండియన్ క్రికెటర్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివా..  కాంగ్రెస్ సీనియర్ నేత హరి సింగ్ సోలంకి.. బంధువే.. ఈ రివా సోలంకి.  జడేజా వివాహం రివాతో.. 2016 లో జరిగింది. రివా మేకప్ లేని ఫోటో మీరిక్కడ చూడొచ్చు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఎం.ఎస్. ధోని
విరాట్ కోహ్లీ
Latest Videos
Recommended Stories
Recommended image1
Neha Shetty: ఇంత అందాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదే..!
Recommended image2
Silver Rings: మగువలు మెచ్చే వెండి ఉంగరాలు.. ఆఫీస్‌ వేర్‍కి పర్ఫెక్ట్
Recommended image3
Face Glow: కలబంద జెల్ లో ఇవి కలిపి రాస్తే..ఖరీదైన ఫేషియల్స్ తో పనిలేదు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved