MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Woman
  • నాలుగు కేజీల బరువు తగ్గిన జెనీలియ.. టెక్నిక్ ఇదే..!

నాలుగు కేజీల బరువు తగ్గిన జెనీలియ.. టెక్నిక్ ఇదే..!

మామూలుగానే జెనీలియా సన్నజాజి తీగలా ఉంటారు. అయినప్పటికీ ఆమె.. మరో నాలుగు కేజీల బరువు తగ్గారట. కేవలం 6 వారాల్లో తాను 4 కేజీల బరువు తగ్గానని ఆమె చెప్పారు. అది కూడా ఎలా తగ్గారో మనం ఇప్పుడు తెలుసుకుందాం...

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 10 2022, 12:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

జెనీలియా... ఈ పేరు పెద్దగా ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు వారందరికీ జెనీలియా సుపరిచితమే. తెలుగులో బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన ఆమె.. ప్రస్తుతం సినిమాలకు దూరమయ్యారు. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. కాగా... ప్రస్తుతం ఆమె సినిమాలు చేయకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం సందడి చేస్తూనే ఉన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

తన లైఫ్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. కాగా.. తాజాగా ఆమె తన వెయిట్ లాస్ జర్నీ గురించి చెప్పుకొచ్చారు. మామూలుగానే జెనీలియా సన్నజాజి తీగలా ఉంటారు. అయినప్పటికీ ఆమె.. మరో నాలుగు కేజీల బరువు తగ్గారట. కేవలం 6 వారాల్లో తాను 4 కేజీల బరువు తగ్గానని ఆమె చెప్పారు. అది కూడా ఎలా తగ్గారో మనం ఇప్పుడు తెలుసుకుందాం...

37
Image: Genelia D'Souza.Instagram

Image: Genelia D'Souza.Instagram

ఇన్‌స్టాగ్రామ్‌లో జెనీలియా తన వెయిట్ లాస్ జర్నీ గురంచి షేర్ చేసింది. తాను 6 వారాల్లో నాలుగు కేజీల బరువు ఎలా తగ్గారో ఆమె అందులో వివరించారు. 6 వారాల పాటు కష్టపడి తాను  59.4 కిలోల నుండి 55.1 కిలోల బరువుకు చేరుకున్నట్లు చెప్పారు.

47
Genelia D'Souza

Genelia D'Souza

జిమ్‌లో అనేక పరికరాలను ఉపయోగించి వెయిట్ ట్రైనింగ్ నుండి, కార్డియో, యుద్ధ రోప్ వ్యాయామాల వరకు, బరువు తగ్గడానికి అనేక వ్యాయామాలు ప్రయత్నించి.. చాలా కష్టపడి ఆమె ఈ బరువు తగ్గారు. 
 

57

ఈ వెయిట్ లాస్ జర్నీ ప్రారంభించే ముందు ఆమెకు చాలా అనుమానాలు ఉన్నాయట. కానీ.. ఆరు వారాల్లో లక్ష్యాన్ని చేరుకోవడం చాలా ఆనందంగా ఉందని.. తాను క్రమశిక్షణ పెంచుకున్నానని ఆనందం వ్యక్తం చేశారు.
 

67

జెనీలియా తన 59.4 కిలోల వయస్సులో శిక్షణ ప్రారంభించినట్లు వీడియో చూపిస్తుంది. రెండో వారం నాటికి ఆమె బరువు 58.2 కిలోలు. మూడవ వారంలో, ఆమె బరువు 57.2 కిలోలు, నాలుగవ వారంలో ఆమె బరువు 56.1 కిలోలు. ఐదవ వారం నాటికి, ఆమె 55.7 కిలోలు, ఆరవ వారంలో 55.1 కిలోలకు చేరుకుంది.
 

77

ఫిట్‌నెస్ , ఆరోగ్యవంతమైన జీవితాన్ని తన జీవితంలో సహజంగా మార్చుకోవాలని ఆమె కోరుకుంటున్నట్లు తెలిపారు. కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా.. హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలని.. కండరాలను బలంగా చేసుకోవాలని తాను అనుకున్నట్లు ఆమె చెప్పారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved