MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
• Home
• Life
• Woman
• మొటిమలు, వాటి మచ్చలను తొలగించే అద్భుతమైన పరిష్కారం..!

మొటిమలు, వాటి మచ్చలను తొలగించే అద్భుతమైన పరిష్కారం..!

మార్కెట్లో లభించే ఎన్ని క్రీములు రాసినా.. మొటిమలు తగ్గచ్చేమో కానీ...  మచ్చలు మాత్రం తగ్గవు. మరి  దీనికి పరిష్కారమే లేదా అంటే.. కేవలం వంటింటి చిట్కాలతో ఈ సమస్యను పరిష్కరించవచ్చని చెబుతున్నారు

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 29 2021, 11:19 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

వయసులో ఉన్న అమ్మాయిలందరినీ.. మొటిమల సమస్య వేధిస్తూనే ఉంటుంది. ఆ మొటిమలు తగ్గిన తర్వాత కూడా.. దాని తాలూకు మచ్చలు కూడా వేధిస్తూనే ఉంటాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

మార్కెట్లో లభించే ఎన్ని క్రీములు రాసినా.. మొటిమలు తగ్గచ్చేమో కానీ...  మచ్చలు మాత్రం తగ్గవు. మరి  దీనికి పరిష్కారమే లేదా అంటే.. కేవలం వంటింటి చిట్కాలతో ఈ సమస్యను పరిష్కరించవచ్చని చెబుతున్నారు. అదెలాగో చూద్దాం..

310

కొబ్బరి నూనెతో మొటిమలు, వాటి తాలుకూ మచ్చలను సులభంగా తొలగించవచ్చట. కొద్దిగా కొబ్బరి నూనె తీసుకొని.. ఆ మొటిమల మచ్చలపై మసాజ్ చేయాలి. అలా ప్రతిరోజూ చేయడం వల్ల మొటిమల మచ్చలను పూర్తిగా తొలగించుకునే అవకాశం ఉంటుంది.

410

కలబంద గుజ్జు కూడా మొటిమల సమస్యను పూర్తిగా తగ్గిస్తుందట. ప్రతిరోజూ మొటిమల సమస్య ఉన్న ప్రాంతంలో ఈ కలబంద గుజ్జును రాయాలి. ఇలా ప్రతిరోజూ రాయడం వల్ల ఆ మొటిమలు పూర్తిగా తగ్గిపోతాయట.

510

మనం వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడా కూడా మొటిమల సమస్యను పరిష్కరిస్తుందట. ఈ బేకింగ్ సోడాను నీటిలో కలిపి.. ఆ తర్వాత మొటిమలు ఉన్న ప్రాంతంలో రాయాలి. కొద్ది సేపటి తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా రాయడం వల్ల నల్ల మచ్చలు పూర్తి తగ్గిపోతాయి.

610

నిమ్మరసాన్ని పెరుగులో కలిపి.. ముఖానికి రాసుకోవాలి. అది పూర్తిగా ఎండిపోయిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా మొటిమల సమస్యను పరిష్కరించవచ్చు.

710

చర్మం మృదువుగా మారడానికి, ముఖంపై మచ్చలు తొలగడానికి ఆముదాన్ని ఉపయోగించాలట.  ఆముదంతో మృదువుగా మసాజ్ చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి.

810

పసుపులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. మొటిమల మచ్చలు తొలగించుకోవడానికి.. పసుపుతో ఏదో ఫేసియల్ మాస్క్ వేసుకుంటే సరిపోతుంది.

910

నమ్మసక్యంగా లేకపోయినా కందిపప్పు కూడా మొటిమల సమస్యను తగ్గిస్తుంది. దీనిలో బ్లీచింగ్ ఏజెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ పప్పుని పిండిగా చేసి.. దానిని నీటిలో కలిపి.. ముఖానికి రాసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల ముఖం తాజాగా మెరిసిపోవడంతోపాటు.. మొటిమల మచ్చలు పూర్తిగా తగ్గిపోతాయి.

1010

ఆరెంజ్ తొక్కల పొడి కూడా చర్మం అందంగా మెరిసిపోవడానికి సహాయం చేస్తుంది. ఒక టీ స్పూన్ ఆరెంజ్ తొక్కల పొడిని తీసుకొని.. దానిని నీటిలో కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా రాసుకోవడం వల్ల.. ముఖం అందంగా మెరుస్తుంది. అంతేకాకుండా.. మొటిమల మచ్చలు తొలగుతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved