MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Woman
  • ముఖంపై ముడతలు ఈజీగా తొలగించేదెలా..?

ముఖంపై ముడతలు ఈజీగా తొలగించేదెలా..?

ఎలాంటి మేకప్ లు లేకుండా.. కొన్ని సహజ ఉత్పత్తులు, అవి కూడా ఇంట్లో లభించే వాటితో కూడా ఈ ముడతలను శాశ్వతంగా తొలగించవచ్చు. అవేంటో ఓసారి చూద్దాం..  

1 Min read
Author : ramya Sridhar
Published : Jun 25 2024, 12:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

వయసు పెరిగే కొద్దీ.... ముఖంపై ముడతలు రావడం చాలా సహజం. ఆ వచ్చిన ముడతలను కవర్ చేయడానికి  ఏవోవో క్రీములు, మేకప్ లు వేస్తూ ఉంటారు. అయితే... ఎలాంటి మేకప్ లు లేకుండా.. కొన్ని సహజ ఉత్పత్తులు, అవి కూడా ఇంట్లో లభించే వాటితో కూడా ఈ ముడతలను శాశ్వతంగా తొలగించవచ్చు. అవేంటో ఓసారి చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
alovera plant

alovera plant

1.కలబంద గుజ్జు..
కలబంద.. మనకు చాలా ఈజీగా లభిస్తుంది.  చాలా మంది తమ ఇళ్లల్లోనే పెంచుకుంటూ ఉంటారు.ఈ కలబందలో యాంటీ సెప్టిక్,  యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని అందంగా మార్చడంలో సహాయపడతాయి. ముఖంపై ముడతలను ఈజీగా తొలగించడానికి సహాయపడతాయి. అంతేకాకుండా... చర్మం యవ్వనంగా కనిపించడంలోనూ హెల్ప్ చేస్తుంది.

దీనిని ఎలా ఉపయోగించాలి అంటే...
కలబంద గుజ్జు తీసుకొని... మంచిగా  ముఖానికి అప్లై చేయాలి.  తర్వాత.. మంచిగా చర్మంలోకి ఇంకిపోయేలా మసాజ్ చేయాలి.  వారానికి మూడు సార్లు.. ఇలా వాడితే సరిపోతుంది.
 

33
eggs

eggs

2.కోడిగుడ్డు..
కోడి గుడ్లు సహాయంతో, ముఖం ముడతల సమస్యను తగ్గించవచ్చు. గుడ్లు అనేక విటమిన్లు కలిగి ఉంటాయి. ఇది ప్రోటీన్లను కూడా కలిగి ఉంటుంది, దీని సహాయంతో ముడతల సమస్యను తగ్గించవచ్చు. కోడిగుడ్లను ఉపయోగించడం వల్ల ముఖంలో మెరుపు వస్తుంది.

దీన్ని ఇలా ఉపయోగించండి...
గుడ్డు పగలగొట్టి అందులోని తెల్లని భాగాన్ని బయటకు తీయాలి.
ఈ తెల్లని భాగాన్ని బాగా కొట్టండి.
దీన్ని ముఖానికి పట్టించాలి.
అది ఆరిన తర్వాత, మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి.
దీని తరువాత, ముఖాన్ని మాయిశ్చరైజర్ రాసుకుంటే సరిపోతుంది. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల  ముఖంపై ముడతలు తొలగిపోయి..యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. 
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved