MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Woman
  • ఇలా చేస్తే ఇంట్లోకి చీమలు, ఈగలు ఒక్కటి కూడా రావు

ఇలా చేస్తే ఇంట్లోకి చీమలు, ఈగలు ఒక్కటి కూడా రావు

ఎంత క్లీన్ చేసిన ఇంట్లోకి చీమలు, ఈగలు రావడం మాత్రం మానవు. అయితే మీరు నీళ్లలో కొన్ని వస్తువులను కలిపి తుడిస్తే మాత్రం మీ ఇంట్లోకి ఒక్క చీమ, ఈగ కూడా రాదు. 

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Nov 07 2024, 03:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
క్లీనింగ్ చిట్కాలు

క్లీనింగ్ చిట్కాలు

కాలాలతో సంబంధం లేకుండా కొన్ని కొన్ని సార్లు ఇంట్లోకి చీమలు, ఈగలు ఎక్కువగా వస్తుంటాయి. వీటివల్ల ఇల్లు మురికిగా మారడమే కాకుండా.. ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అందుకే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి.  

ముఖ్యంగా పిల్లలు ఉన్న ఇంటిని మరింత శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.  ఎందుకంటే పిల్లలు ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ ను పెట్టి తింటుంటారు. దీనివల్ల ఇంట్లోకి చీమలు, ఈగలు ఎక్కువగా వస్తుంటాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
క్లీనింగ్ చిట్కాలు

క్లీనింగ్ చిట్కాలు

మనం చాలా సార్లు ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా.. ఇంట్లోకి చీమలు, ఈగలు వస్తూనే ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూనే ఉంటాయి. మీ ఇంట్లో కూడా ఇదే సమస్య ఉన్నట్టైతే కొన్ని వస్తువులను కలిపిన నీటితో ఇంటిని తుడిస్తే మీ ఇంట్లోకి ఒక్క చీమ, ఈగ కూడా రాదు. 

34
క్లీనింగ్ చిట్కాలు

క్లీనింగ్ చిట్కాలు

ఈగలు, చీమల బాధ తగ్గించుకోవడానికి చిట్కాలు:

ఇంటిని తుడవడానికి కావాల్సిన పదార్థాలు 

బేకింగ్ సోడా
కల్లుప్పు
పచ్చ కర్పూరం
పసుపు
నీళ్లు

 

44
క్లీనింగ్ చిట్కాలు

క్లీనింగ్ చిట్కాలు

ఉపయోగించే విధానం

ఇంటిని తుడవడానికి ముందుగా.. సగం బకెట్ నీళ్లను తీసుకుని అదులో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా, కల్లుప్పును వేసి బాగా కలపండి. దీంట్లోనే పచ్చ కర్పూరం పొడి, పసుపు పొడి వేడి కలపండి. ఇవన్నీ నీళ్లలో కరిగే వరకు బాగా కలపండి.  

ఆ తర్వాత తర్వాత ఆ నీళ్లతో మీ ఇంటి తుడవండి. ఇలా చేయడం వల్ల నేల శుభ్రంగా ఉండటమే కాకుండా.. ఇంట్లోకి ఈగలు, చీమలతో పాటుగా చిన్న చిన్న కీటకాలు, పురుగులు కూడా రావు. కావాలనుకుంటే మీరు ఈ నీళ్లలో డెటాల్ లేదా లైజోల్ ను కూడా కలపొచ్చు. 

ఈ వాటర్ తో కిచెన్ స్లాబ్ ను కూడా క్లీన్ చేయొచ్చు. దీనివల్ల కిచెన్ స్లాబ్ పై ఈగలు వాలవు. చీమలు అస్సలే రావు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved