MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
• Home
• Life
• Woman
• పాత చీరలతో కొత్త సొగసులు..!

పాత చీరలతో కొత్త సొగసులు..!

కొన్ని డిజైన్లు పాతగా అయిపోయాయని పక్కన పెడతాం. కొన్ని ఓల్డ్ ఫ్యాషన్ అని.. కొన్ని కట్టి కట్టి విసిగిపోయామంటూ పక్కన పెట్టేస్తారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 15 2021, 02:27 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

మన దేశంలో దాదాపు ప్రతి ఒక్కరి వార్డ్ రోబ్స్ లో చీరలు ఉంటాయి. అసలు చీర అనేది లేని ఇళ్లు ఉండదేమో. మన అమ్మమ్మలు, అమ్మలు అందరూ చీరలు కట్టుకునేవారే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఈ తరం అమ్మాయిలు సైతం... రోజు కట్టకపోయినా.. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు కచ్చితంగా చీరలే కడుతున్నారు. ట్రెడిషనల్ వేర్ అనగానే మనకు ముందుగా చీరలే గుర్తుకువస్తాయి.

37

ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. దాదాపు అందరి ఇళ్లల్లో పాత చీరలు ఉండనే ఉంటాయి. కొన్ని డిజైన్లు పాతగా అయిపోయాయని పక్కన పెడతాం. కొన్ని ఓల్డ్ ఫ్యాషన్ అని.. కొన్ని కట్టి కట్టి విసిగిపోయామంటూ పక్కన పెట్టేస్తారు. అయితే.. ఇప్పుడు ఆ పాత చీరలతో కొత్తగా సొగసులు అద్దవచ్చని ఫ్యాషన్ ప్రియులు చెబుతున్నారు.

47

మీ దగ్గర పాత చీర ఏదైనా ఉన్నా.. లేదా మీకు నచ్చిన చీర చిరిగిందని పక్కన పెట్టినట్లయితే... దానిని అందమైన స్కార్ఫ్ గా మార్చుకోవచ్చు. మీకు తెలిసే ఉంటుంది. ఈ రోజుల్లో ఎలాంటి డ్రెస్ మీదకైనా స్కార్ఫ్ ని జత  చేయవచ్చు. దాని వల్ల డ్రెస్ అందం మరింత పెరుగుతుంది.

57

ఈ రోజుల్లో చాలా రకాల ఆభరణాలు మార్కెట్లోకి వస్తున్నాయి. వాటిలో క్లాత్ యాక్సెసరీలు కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు మీ పాత చీరలతో నెక్లెస్ లు, కంకణాలు లాంటి విభిన్న జ్యువెలరీ తయారు చేసుకోవచ్చు. లేదా ఏదైనా డ్రెస్ కూడా కుట్టించుకోవచ్చు.

67

క్లాత్ సూట్ అయితే.. మీ చీరతో ఓవర్ కోట్ కుట్టుకోవచ్చు. అలా ఓవర్ కోట్ కుట్టుకొని.. దానిని ఇతర డ్రెస్ ల మీద వేసుకున్నా.. బాగుంటుంది. పాత చీరను వాడినట్లూ ఉంటుంది.. కొత్త మోడల్ డ్రెస్ వేసుకున్న ఫీలింగ్ కూడా కలుగుతుంది.

77

ఒకప్పుడు చీరకట్టాలంటే అది ఆరుగజాలు ఉండాలి అనేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. జీన్స్ మీద కూడా చీరకట్టేస్తున్నారు. దానికి ఆరు గజాలు అవసరం లేదు.  కాబట్టి.. మీ డ్యామేజ్ చీరను.. సింగిల్ పీస్ చీరగా మార్చి.. మోడ్రన్ గా మార్చుకోవచ్చు. దీని వల్ల మీరు పాత చీరను మార్చుకున్నామనే తృప్తి.. ఫ్యాషన్ ఫాలో అయ్యామనే సంతృప్తి దక్కుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved