MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • బిగ్ బాస్ బ్యూటీ షెహనాజ్ డైట్ సీక్రెట్ ఇదే...!

బిగ్ బాస్ బ్యూటీ షెహనాజ్ డైట్ సీక్రెట్ ఇదే...!

గోరు వెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసుకొని... ప్రతిరోజూ తాగడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చట. షెహనాజ్  తన రోజుని ఈ నీటితోనే ప్రారంభిస్తుందట.

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 08 2023, 11:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
shehnaaz gill

shehnaaz gill

బాలీవుడ్ నటి షెహనాజ్ గిల్... పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. చూడగానే చూపు తిప్పుకోలేనంత అందంతో కట్టిపడేస్తూ ఉంటుంది. ఆమె శరీరాకృతి... శిల్పి చెక్కినట్లుగా ఉంటుంది. అయితే... అలాంటి శరీరాకృతి కోసం ఆమె ఎలాంటి డైట్ ఫాలో అయ్యిందో ఓసారి చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

షెహనాజ్ బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టిన సమయంలో చాలా బొద్దుగా ఉండేది. హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత... కోవిడ్ కాలంలో... ఆమె సన్నగా నాజూకు తీగలా మారిపోయింది. ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం..
 

39

షెహనాజ్ తన రోజుని  పసుపు నీటితో ప్రారంభిస్తుంది. గోరు వెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసుకొని... ప్రతిరోజూ తాగడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చట. షెహనాజ్  తన రోజుని ఈ నీటితోనే ప్రారంభిస్తుందట.

49

ఒక్కోసారి షెహనాజ్... పసుపు నీటికి బదులుగా.. ఆపిల్ సైడర్ వెనిగర్ ని ఉపయోగిస్తుందట. ఒక స్పూన్ ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ ని వేడి నీటిలో కలిపి తీసుకోవడం వల్ల... సులభంగా బరువు తగ్గవచ్చట.

59

షెహనాజ్... తన లంచ్, డిన్నర్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వదట. తన లంచ్, డిన్నర్ లో తాజా కూరగాయలు, సీజనల్ కాయగూరలు చేరుస్తుందట. ఎక్కువ కూరగాయలను తన ఆహారంలో భాగం చేసుకుంటుందట.

69

కూరగాయలతో పాటు... ఆమె పప్పు కూడా ఎక్కువగా తీసుకుంటుందట. ప్రోటీన్ ఎక్కువగా ఉండే పప్పు, పెసర పప్పును తన లంచ్, డిన్నర్ లో భాగం చేసుకుంటుందట.

79
Image: Shehnaaz Gill/Instagram

Image: Shehnaaz Gill/Instagram

తాజా పండ్లతో తయారు చేసిన స్మూతీలను  ఆమె ఎక్కువగా తీసుకుంటుందట. దాని వల్లే తాను... సులభంగా బరువు తగ్గి... అందంగా కనపడుతున్నానని ఆమె చెప్పడం గమనార్హం.

89

ఇక.. షెహనాజ్ మంచినీరు చాలా ఎక్కువగా తీసుకుంటారు. ముఖ్యంగా వర్కౌట్స్ చేసిన తర్వాత ఆమె మంచినీరు మరింత ఎక్కువగా తీసుకుంటారు.
 

99

ఆమె బరువు తగ్గడానికి తీసుకున్న డైట్ లో ఎక్కువ మార్పులు చేసుకోలేదట. కేవలం... తీసుకోవాల్సిన ఆహారం క్వాంటిటీని తగ్గించిందట. ఎక్కువ మొత్తంలో కాకుండా... తక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటుందట.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Beauty Care: ఈ 5 పువ్వులు చాలు..మీరెప్పటికీ యవ్వనంగా, నాజుగ్గా నిగనిగలాడిపోతారు
Recommended image2
Jhumka Bangles: ప్లెయిన్ గాజులు కాదు.. ఈ జుంకా గాజులు ట్రై చేయండి
Recommended image3
Necklace Designs: చీరల మీదకు సూటయ్యే అదిరిపోయే నక్లెస్ డిజైన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved