MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Life
  • Woman
  • హార్దిక్ పాండ్యా ఆస్తుల విలువెంత..? భరణం కింద ఎంత రాస్తిస్తున్నాడంటే..?

హార్దిక్ పాండ్యా ఆస్తుల విలువెంత..? భరణం కింద ఎంత రాస్తిస్తున్నాడంటే..?

తన పేరు పక్కన ఉన్నా పాండ్యా పేరు తొలగిండచంతో పాటు.. పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేశారు. దీంతో.. ఈ వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టడం మొదలయ్యాయి.

2 Min read
Author : ramya Sridhar
Published : May 25 2024, 04:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


టీమిండియా క్రికెటర్, ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు పరిచయం అక్కర్లేదు. ఈసారి ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ కి ఆయన కెప్టెన్ గా ఛాన్స్ దక్కించుకోవడంతో.. ఈ ఏడాది పాండ్యాకు తిరుగులేదు అని అందరూ అనుకున్నారు.  కానీ... ఆయన జట్టు పేలవ ప్రదర్శనతో... ఐపీఎల్ 2024లో చాలా తొందరగానే నిష్క్రమించింది. జట్టు ఫైనల్స్ దాకా రాకపోవడానికి పాండ్యానే కారణం అని ఫ్యాన్స్ తిట్టిపోశారు. ఆ బాధ నుంచి కోలుకోకముందే.. హార్దిక్ పాండ్యా పర్సనల్ లైఫ్ లోనూ ఊహించని షాక్ తగిలింది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

హార్దిక్ పాండ్యా.. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న నటాషాతో విడాకులు తీసుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు.. పాండ్యా కానీ, నటాషా కానీ.. ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం వార్తలు గుప్పుమంటున్నాయి. తన ఇన్ స్టాగ్రామ్ లో నటాషా.. తన పేరు పక్కన ఉన్నా పాండ్యా పేరు తొలగిండచంతో పాటు.. పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేశారు. దీంతో.. ఈ వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టడం మొదలయ్యాయి.
 

37

వీరి విడాకులు దాదాపు కన్ఫామ్ అయిపోయానని.. భరణం కింద.. హార్దిక్ తాను సంపాదించిన వాటిలో దాదాపు 70శాతం నటాషాకు రాసిచ్చినట్లు తెలుస్తోంది. భరణం కింద ఈ ఆస్తులు ఇచ్చారంటూ వార్తలువస్తుండటం గమనార్హం. 
 

47

పాండ్యా, నటాషా చాలా కాలంగా కలిసి కనిపించడం లేదు. వీరిద్దరూ చివరిసారిగా ఫిబ్రవరి 14న ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను పంచుకున్నారు. అయితే, ఇద్దరూ కలిసి ఒక ఫంక్షన్ కోసం వీడియోలో కనిపించారు. పాండ్యా , అతని భార్య నటాషా స్టాంకోవిచ్ తమ విడాకులను ధృవీకరించనప్పటికీ, వారి సోషల్ మీడియా కదలికలు ఈ వార్త నిజమని సూచిస్తున్నాయి.
 

57

నటాషా సోషల్ మీడియాలో తన పేరు నుండి పాండ్యాను తొలగించింది. పాండ్యాతో ఉన్న ఫోటోలను కూడా తొలగించారు. హార్దిక్  పాండ్యా కూడా తన భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు. ఈ కారణాలన్నింటి వల్లే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.  


విడాకుల వార్త ఖాయమైతే, నివేదిక ప్రకారం, పాండ్యా తన ఆస్తిలో 70 శాతం నటాషాకు ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పలు పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పాండ్యాకు కోట్ల ఆస్తి ఉంది. ఐపీఎల్‌కు వచ్చే మ్యాచ్ ఫీజు కాకుండా, వారు అనేక ఇతర మార్గాల్లో సంపాదిస్తారు.

67

హార్దిక్ పాండ్యా ఆస్తి విలువ ఎంత?
ఐపీఎల్ టీమ్ ముంబై ఇండియన్స్‌లో పాండ్యా సభ్యుడు. అతను జట్టు నుండి 15 కోట్ల రూపాయలు తీసుకుంటాడు. అతను గతంలో గుజరాత్ టైటాన్స్‌లో భాగంగా ఉన్నాడు. గుజరాత్ జట్టు కూడా అదే మొత్తాన్ని పాండ్యాకు అందజేస్తోంది. దీనితో పాటు, అతను భారత క్రికెట్ జట్టు నుండి మ్యాచ్ ఫీజును కూడా అందుకుంటాడు. దీనితో పాటు, వారు బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల నుండి కూడా సంపాదిస్తారు.
 

77


అంతేకాకుండా హార్దిక్ పాండ్యాకు  వడోదర, ముంబైలలో కోట్ల విలువైన ఇళ్లు ఉన్నాయి. హార్దిక్ పాండ్యా ముంబైలో ఓ అపార్ట్‌మెంట్ తీసుకున్నాడు. 30 కోట్లతో ఇల్లు కొన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దీనితో పాటు వడోదరలో అతనికి ఓ విల్లా ఉంది. దీని ధర కూడా కోట్లలో ఉంది. కానీ విడాకుల తర్వాత పాండ్యా పరిస్థితి మరింత దిగజారవచ్చు. తన సంపాదనలో సగానికి పైగా భార్యకు రాసిచ్చినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి.. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved