MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Woman
• ఈ హెయిర్ స్టైల్స్ లో రకుల్ ని చూస్తే ఎవరికైనా పిచ్చెక్కాల్సిందే..!

ఈ హెయిర్ స్టైల్స్ లో రకుల్ ని చూస్తే ఎవరికైనా పిచ్చెక్కాల్సిందే..!

కేవలం డ్రెస్ ల విషయంలోనే కాదు.. రకుల్ హెయిర్ స్టైల్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆమెనుంచి ఈ తరం అమ్మాయిలు  కచ్చితంగా హెయిర్ స్టైల్ విషయంలో చాలా విషయాలు నేర్చుకోవాలేమో.

2 Min read
ramya Sridhar
Published : May 10 2021, 12:24 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్... అందానికి కేరాఫ్ అడ్రస్ అనే చెప్పొచ్చు.  ఆమె యూత్ కి స్టైలింగ్ ఐకాన్ కూడా. ట్రెండీ డ్రెస్ లను వేయడంలో ఆమెకు ఆమె సాటి. ప్రోగ్రామ్ కి తగ్గట్టుగా ముస్తాబై... అందరినీ ఆకట్టుకుంటుంది.

211

కేవలం డ్రెస్ ల విషయంలోనే కాదు.. రకుల్ హెయిర్ స్టైల్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆమెనుంచి ఈ తరం అమ్మాయిలు  కచ్చితంగా హెయిర్ స్టైల్ విషయంలో చాలా విషయాలు నేర్చుకోవాలేమో. ఆ హెయిర్ స్టైల్ చూస్తే.. ఇలాంటి డ్రెస్ కి మరింకేదీ నప్పదేమో అనే సందేహం కలగకుండా ఉండదు. అలాంటి కొన్ని ఫోటోలు, విభిన్న హెయిర్ స్టైల్స్ ఇప్పుడు చూద్దాం..

311
1. ఈ ఫోటో చూశారా... ఇందులో రకుల్ చాలా సింపుల్ గా కనపడుతున్నారు. ఆమె జట్టు చాలా సాఫ్ట్ గా ఉంది.. అదేవిధంగా మెస్సీగానూ ఉంది. అలా హెయిర్ మెస్సీగా కనిపించేలా జుట్టు వెనక్కి లాగి కట్టుకున్నారు. ఈ లుక్ లో రకుల్ చాలా స్టన్నింగ్ ఉంది కదూ,

411
2.ఇక ఈ రెడ్ డ్రెస్ ఫోటోలో.. ఆమె తన హెయిర్ ని పొడవాటి పోనిటైల్ వేసుకున్నారు. కొద్దిగా జట్టుు ముందుకు వచ్చి మెస్సీగా ఉంది. ఈ లుక్ లోనూ ఆమె చాలా స్టైలిష్ గానూ, హాట్ గానూ కనిపిస్తున్నారు.

511

3. ఇది రకుల్ సారీ ఫోటో. దీనిలో మధ్యలో పాపిట తీసుకొని... హెయిర్ ని ఫ్రీగా వదిలేశారు. ఈ హెయిర్ స్టైల్ కి కేవలం స్ట్రెయిటనర్ మీ దగ్గర ఉంటే సరిపోతుంది.

611

4.ఈ ఫోటోలో హెయిర్ స్టైల్ ని షాగా బాబీ హెయిర్ కట్ అంటారు.  దీనిని రేజర్ కట్ టెక్నిక్ తో చేస్తారు. లేయర్స్ గా కట్ చేసే ఈ హెయిర్ స్టైల్ రకుల్ కి బాగా నప్పింది,

711
5.ఇది ఫ్రంట్ క్విఫ్ట్.. మెస్సీ పోనిటైల్.. మోడ్రన్ డ్రెస్ లకు ఈ హెయిర్ స్టైల్ బాగా సెట్ అవుతుంది,

811
6.ఇది వేవీ రాక్స్.. ఇలాంటి హెయిర్ స్టైల్... ఏ డ్రెస్ కి అయినా బాగా నప్పేస్తుంది. చాలా ట్రెండీగా కనపడతారు.

911
7.ఇది కాస్కాడింగ్ కర్ల్స్... ఏదైనా నైట్ పార్టీకి ఇలాంటి హెయిర్ స్టైల్ చేసుకుంటూ లుక్ పర్ఫెక్ట్ గా ఉంటుంది.

1011

8. పోనిటైల్ విత్ సాఫ్ట్ కర్ల్స్... ఇది డీసెంట్ అండ్ స్టైలిష్ లుక్ ఇస్తుంది.

1111

9. సంప్రదాయంగా కనిపించాలంటే.. జట్టు వెనక ముడివేసుకునే హెయిర్ స్టైల్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఈ ఫోటోలో రకుల్ చీరకట్టుకొని ఎథినిక్ లుక్ లో చాలా అందంగా కనిపిస్తోంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved