MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • సాయిపల్లవి ధరించిన ఈ కుర్తా ధరెంతో తెలుసా..?

సాయిపల్లవి ధరించిన ఈ కుర్తా ధరెంతో తెలుసా..?

నానీతో సాయి పల్లవికి ఇది రెండో సినిమా. అయితే శ్యామ్ సింగరాయ్ సినిమా సక్సెస్ లో ఎక్కువ క్రెడిట్ శేర్.. సాయి పల్లవికే వచ్చింది. ఆమె నటన అద్భుతమంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Jan 04 2022, 10:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
sai pallavi

sai pallavi

సాయి పల్లవి వరుస సక్సెస్ లతో దూసుకుపోతోంది. సినిమా హిట్ టాక్ వచ్చింది అంటే.. అది కేవలం సాయి పల్లవి వల్లే  అంటూ అంబదరూ అనాల్సిందే. ఆమె తన డ్యాన్స్, నటలతో అందరినీ మెస్మరైజ్ చేస్తుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28
Sai Pallavi

Sai Pallavi

సాయిపల్లవి చేస్తున్న సినిమాలలో దాదాపు అన్నీ హిట్ సినిమాలే. రీసెంట్ గా టాలీవుడ్ లో శ్యామ్ సింగరాయ్ సినిమాతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది సాయి పల్లవి. నానీతో సాయి పల్లవికి ఇది రెండో సినిమా. అయితే శ్యామ్ సింగరాయ్ సినిమా సక్సెస్ లో ఎక్కువ క్రెడిట్ శేర్.. సాయి పల్లవికే వచ్చింది. ఆమె నటన అద్భుతమంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు.

38
sai pallavi

sai pallavi


ఇక..హీరోయిన్లు అందరిలో సాయి పల్లవి చాలా డిఫరెంట్ . ఇప్పుడు ఉన్నట్రెండ్ ప్రకారం  ఫ్యాషనబుల్ గా ఉండకపోతే హీరోయిన్స్ కు లైఫ్ ఉండదు. ఎంత ఎక్స్ పోజ్ చేస్తున్నా.. కొంతమంది హీరోయిన్లు స్టార్స్  కాలేకపోతున్నారు. అటువంటిది తనకు నచ్చినట్టే ఉంటూ.. తన కండీష్స్ కు ఓకే అంటున్న మేకర్స్ తోనే సినిమాలు చేస్తుంది సాయిపల్లవి. ఎక్స్ పోజింగ్ చేయడం.. ఓవర్ రొమాన్స్ లాంటివి లేకుండానే.. అందరి మనసులో స్థానం సంపాదించుకుంది.

48
sai pallavi

sai pallavi


ఈ సంగతి పక్కన పెడితే.. శ్యామ్ సింగరాయ్ విజయం తర్వాత.. సాయి పల్లవి చాలా ఆనందంగా ఉన్నారు. ఆమె తాజాగా.. తన సోషల్ మీడియాలో.. పూలకుర్తీ ధరించి.. వాటి ఫోటోలను షేర్ చేశారు.

58

చూడటానికి చాలా సింపుల్ గా ఆ కుర్తీ కనపడుతోంది. కాగా.. చెవిలో ఓ పువ్వు పెట్టుకొని.. మరో పువ్వు చేతితో పట్టుకొని.. సాయి పల్లవి.. చాలా క్యూట్ క్యూట్ ఫోజులు ఇవ్వడం విశేషం. ఆ ఫోటోలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
 

68

కాగా.. అంత సింపుల్ గా కనిపిస్తున్న ఆ కుర్తా ధర వింటే మాత్రం ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఆ కుర్తా ధర రూ.16,500 కావడం గమనార్హం.  అనవిలా వింటర్ కలెక్షన్స్ లోని డ్రెస్ కావడం విశేషం. ఆ కుర్తాని లైనిన్ క్లాత్ డిజైన్ చేశారు. దాని మీద సింపుల్ పూల ముద్రలు.. కుర్తాకి మరింత అందాన్ని తీసుకువచ్చాయి.

78

ఇదిలా ఉండగా నాని, సాయి పల్లవి జంట శ్యామ్ సింగరాయ్ మూవీతో కమర్షియల్ హిట్ కొట్టారు. యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ విభిన్న కాన్సెప్ట్ తో ప్రయోగాత్మకంగా శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని తెరకెక్కించారు. డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా విడుదలైన శ్యామ్ సింగరాయ్ థియేటర్స్ లో సందడి చేస్తుంది. 

88
sai pallavi

sai pallavi

కాగా.. సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీ గురించి చాలా కాలంగా టాక్ నడుస్తూనే ఉంది. ఆమెకు అక్కడి నుంచి మంచి మంచి అవకాశాలు కూడా వస్తున్నాయి. అయితే శ్యామ్ సింగరాయ్ సక్సెస్ తరువాత వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న సాయికి.. ఓ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఎదురయ్యింది. మీ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడూ అని ప్రశ్నించగా.  త్వరలో ఉంటుంది అని ఆమె చెప్పినట్టు తెలుస్తుంది. కాని తన కండీషన్స్ సౌత్ లో ఎలా నడుస్తున్నాయో.. బాలీవుడ్ లో కూడా అవే కండీషన్స్ మీద పనిచేస్తానంది.  

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
సాయి పల్లవి

Latest Videos
Recommended Stories
Recommended image1
Moisturizer: ఆరోగ్యమైన, మెరిసే చర్మం కావాలంటే మీ మాయిశ్చరైజర్ ను ఇలా ఎంచుకోండి
Recommended image2
Gold Jumkhi: 18 క్యారెట్ లో బంగారు జుంకాలు.. బడ్జెట్ రేంజ్ లోనే...
Recommended image3
Blouse Designs: వెనక్కి తిరిగితే చూపు తిప్పుకోలేరు, స్టైలిష్ బ్లౌజులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved