MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Woman
• ఈ కుర్తా ధర రూ.2.5లక్షలు.. నమ్మగలరా..?

ఈ కుర్తా ధర రూ.2.5లక్షలు.. నమ్మగలరా..?

అది చూడటానికి చాలా నార్మల్ గా ఉంది. మన ఇండియన్ కరెన్సీలో దాని ధర రూ.2.5లక్షలు కావడం గమనార్హం.

1 Min read
Author : ramya Sridhar
Published : Jun 05 2021, 02:45 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

ఈ ఫోటోలో కనిపిస్తున్న కుర్తా చూశారా..? ఏముంది అందులో నార్మల్ కుర్తా అంతే కదా అని తీసి పారేయకండి. ఎందుకంటే దీని ధర వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. చాలా సాధారణంగా కనిపిస్తున్న ఈ కుర్తా ధర రూ.2.5లక్షలు. నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ప్రముఖ బ్రాండెడ్ వస్తువుల సంస్థ గుచ్చి.. తాజాగా కఫ్తాన్ కలెక్షన్స్ మార్కెట్లోకి విడుదల చేసింది. దాంట్లో ఇండియన్ కుర్తీలను కూడా ఉంచారు. భారతీయ మహిళలు ధరించే చాలా రకాల కుర్తాలను అందులో అందుబాటులో ఉంచారు.

37

ఈ ఇటాలియన్ ఫ్యాష్ హౌస్ గుచ్చి... తాజాగా ఆ కెలక్షన్ లో ఓ పూల ఎంబ్రాయిడరీ టాప్ ని కూడా ఉంచారు. దాని ధర 3500 డాలర్లుగా ఉంచడం గమనార్హం. అది చూడటానికి చాలా నార్మల్ గా ఉంది. మన ఇండియన్ కరెన్సీలో దాని ధర రూ.2.5లక్షలు కావడం గమనార్హం.

47

ఈ కుర్తాకి ‘ ఆర్గానిక్ లెనిన్ కాఫ్తాన్’ అని క్యాప్షన్ పెట్టారు. లేత గోధుమ రంగులో ఉండగా.. దాని మెడ, చేతుల భాగంలో పూల వర్క్ చేసి ఉంది. మీడియం లెంగ్త్ పొడవు కుర్తా అది.

57

అంతా భాగానే ఉంది కానీ.. ఇప్పుడు ఆ కుర్తా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ కుర్తా, దాని ధర మీద ట్విట్టర్ లో రకరకాల జోక్స్, మీమ్స్ పుట్టుకొస్తున్నాయి.

67

ఆ కుర్తాని భారత్ లో కేవలం రూ.500 కన్నా తక్కువ ధరకే కొనొచ్చని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. అంతకన్నా అద్భుతమైన కుర్తాలు రూ.500ల కువ స్తాయని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

77

ఇకొందరైతే.. అంత ఖరీదు డ్రెస్ అంటే.. ఆ డ్రెస్ లో ఏమైనా విలువైనవి దాచిపెట్టారా ఏంటి అని ప్రశ్నించడం గమనార్హం. ఏది ఏమైనా ఇప్పుడు ఈకుర్తా నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajwadi Bangles: వరలక్ష్మీ వ్రతానికి వాయినంగా రజ్వాడీ గాజుల సెట్ సూపర్
Recommended image2
Ring Necklace: ట్రెండీ రింగ్ నక్లెస్ డిజైన్లు.. డైలీవేర్ కి బెస్ట్
Recommended image3
Silver Rings: ట్రెండీ థాయ్ సిల్వర్ రింగ్స్..ఏ డ్రెస్సుపై అయినా అదుర్స్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved