MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్.. రూ.4వేలు తగ్గిన బంగారం ధర, ఈరోజు రేటు ఎంతంటే..?

ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్.. రూ.4వేలు తగ్గిన బంగారం ధర, ఈరోజు రేటు ఎంతంటే..?

గత రెండు, మూడు రోజులుగా బంగారం ధరలు దిగి వస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు రూ.4వేలు బంగారం ధర తగ్గడం గమనార్హం.

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 25 2024, 10:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బంగారం, వెండి ధరలు రోజు రోజుకీ ఆకాశాన్ని తాకుతూ ఉంటాయి. వీటి ధరలు పెరగడమే తప్ప.. తగ్గడం మనం విని ఉండదు. ఒకవేళ తగ్గినా రూ.20, 50 మించి తగ్గదు. పెరగడం మాత్రం వేలల్లో ఉంటుంది. అలాంటిది.. గత రెండు, మూడు రోజులుగా బంగారం ధరలు దిగి వస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు రూ.4వేలు బంగారం ధర తగ్గడం గమనార్హం.

27

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో బంగారం, వెండి ధరలపై కస్టమ్స్ రేట్లు తగ్గించినప్పటి నుంచి... ఈ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత రెండు రోజుల్లోనే దాదాపు 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర దాదాపు రూ.4వేలకు పైగానే తగ్గడం విశేషం. కేవలం బడ్జెట్ ప్రకటించిన రోజే బంగారం ధర ఆకస్మాత్తుగా రూ.3వేలదాకా పడిపోయింది. మొత్తంగా రూ.4వేలకు పైగానే తగ్గింది. ప్రస్తుతం ధరలు స్థిరంగా ఉన్నాయి. మరి.. నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయి..? ఏ సిటీలో బంగారం ధర ఎంత ఉందో తెలుసుకుందాం..

37


దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు అంటే 25జులై 2024న  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,000గా ఉంది ఇక  22క్యారెట్ల బంగారం ధర రూ.10 గ్రాములకు రూ.65,090గా ఉండటం విశేషం.

47

ఇక హైదరాబాద్ నగరంలో.. ఈ రోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.  22 క్యారెట్ల  పది గ్రాముల బంగారం ధర రూ.64, 940గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రేటు పది గ్రాములకు రూ.70, 850కి చేరుకుంది.  మరోవైపు వెండి ధరలు కూడా తగ్గడం గమనార్హం.  వెండి రేటు కూడా గత రెండు రోజుల్లో కిలోకు దాదాపు 4 వేల రూపాయలకుపైగా తగ్గింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 87,400కు చేరింది.

57

ముంబైలో ఈరోజు బంగారం ధర
ముంబైలో బంగారం ధర 22 క్యారెట్ల బంగారం పది గ్రాములకు   ₹ 64940, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముకు ₹ 70850.
 

67


కోల్‌కతాలో ఈరోజు బంగారం ధర
కోల్‌కతాలో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం పది గ్రాములకు ₹ 64940 , 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు ₹ 70850.
 

77

చెన్నైలో ఈరోజు బంగారం ధర
చెన్నైలో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం పది  గ్రాములకు ₹ 64890, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముకు ₹ 70790.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Rings: 2 గ్రాముల్లో స్టైలిష్ కొరియన్ ఉంగరాలు
Recommended image2
Trendy Hairstyles: ఈ హెయిర్ స్టైల్స్ తో 30లోనూ 20లా కనిపిస్తారు!
Recommended image3
Summer Eye Care: ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.. కళ్ల కింద వాపు, డార్క్ సర్కిల్స్ మటుమాయం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved