MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Woman
  • అవిసె గింజలతో మెరిసే జట్టు.. !

అవిసె గింజలతో మెరిసే జట్టు.. !

ప్రతి ఒక్కరికీ.. అలాంటి డబ్బులు ఖర్చు చేసి మీర జుట్టు సంరక్షించుకోవడం కుదరదు. కానీ.. కొన్ని చిట్కాలు ఫాలో అయితే మాత్రం  జుట్టును అందంగా చేసుకోవచ్చట. అదెలాగో ఓసారి చూద్దాం...

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 11 2023, 02:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
hair care

hair care

అందమైన జుట్టు, మెరిసే కురులు కావాలని అందరూ కోరుకుంటారు. ఈ రోజుల్లో అలాంటి జుట్టు కావాలి అంటే.. సెలూన్ కి వెళ్లి.. రూ.వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిందే. అలా ఖర్చు పెట్టకపోతే.. జుట్టు అందంగా కనిపించని రోజులివి. కానీ... ప్రతి ఒక్కరికీ.. అలాంటి డబ్బులు ఖర్చు చేసి మీర జుట్టు సంరక్షించుకోవడం కుదరదు. కానీ.. కొన్ని చిట్కాలు ఫాలో అయితే మాత్రం  జుట్టును అందంగా చేసుకోవచ్చట. అదెలాగో ఓసారి చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
flax seeds

flax seeds

అవిసె గింజలతో తయారు చేసిన హెయిర్ జెల్ జుట్టును అందంగా మారుస్తుందట. అవిసె గింజలు మెగ్నీషియం, బి విటమిన్లు, మాంగనీస్, కాపర్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు , సెలీనియం వంటి పోషకాలను కలిగి ఉంటుంది. కాబట్టి... ఇవి జుట్టు , స్కాల్ప్ రెండింటికీ మేలు చేస్తాయి. ఈ పోషకాలు జుట్టు పెరుగుదలను పెంపొందిస్తాయి. జుట్టు పొడవుగా పెరగడానికి సహాయపడతాయి. అవిసె గింజల వాడకం జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తుంది.

36

ఈ అవిసె గింజల జెల్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం...

స్టెప్ 1: పాన్‌లో నీటిని పోసి అందులో అవిసె గింజలను వేయండి. మీడియం వేడి మీద ఉడకబెట్టాలి.

స్టెప్ 2: అవిసె గింజలు కింద అడుగు అంటకుండా.. కలుపుతూ ఉండాలి.

46

స్టెప్3: 2 నుండి 3 నిమిషాల తర్వాత పాన్‌ కింద మంటను ఆప్ చేయాలి. ఆ నీరంతా జెల్ లాగా మారుతుంది. 

స్టెప్ 4: మిశ్రమం చల్లారే వరకు కదలించకూడదు.

స్టెప్ 5: ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఒక క్లాత్ లో వడగొట్టాలి.

56

స్టెప్ 6: దీనిని ఉపయోగించే ముందు 2 గంటల వరకు చల్లగా ఉండటానికి వదిలివేయండి. మీరు దీన్ని ఫ్రిజ్‌లో కూడా నిల్వ చేయవచ్చు.

66

ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించాలి. గంటసేపు అలానే వదిలేసి.. ఆతర్వాత నీటితో కడిగి తలస్నానం చేయాలి. తరచూ ఇలా  చేయడం వల్ల.. జుట్టు కుదుళ్లు బలపడి.. ఆరోగ్యంగా మారుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved