MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Life
  • Woman
  • సమంత ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!

సమంత ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!

సినిమాల్లో కి వచ్చిన మొదట్లో సమంత ఎంత అందంగా ఉందో.. ఇప్పుడు అంతకు మించి అందంతో ఆకట్టుకుంటున్నారు. ఆమెకు ఆరోగ్యం, ఫిట్నెస్ పట్ల ఆసక్తి చాలా ఎక్కువగా అనే చెప్పాలి.

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 18 2023, 01:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Samantha

Samantha

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కు ఎంత క్రేజ్ ఉందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెకు దక్షిణాదిన స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లతో చాలా బిజీగా ఉంది. అయితే, ఇటవలే అన్నింటికీ బ్రేక్ ఇచ్చి, తన ఆరోగ్యంపై ఫోకస్ పెట్టింది.త్వరలోనే ఆమె తన చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లాల్సి ఉంది. అయితే, ఆలోపు ఆమె తన ఖుషీ మూవీపై ఫోకస్ పెట్టింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీ గడుపుతూ ఆకట్టుకుంటోంది. అయితే, సమంత అనగానే ఆమె అందంతో పాటు, ఆమె నటన మాత్రమే కాకుండా, ఫిట్నెస్ కూడా గుర్తుకు వస్తుంది.

37

 సామ్... సినిమాల్లో కి వచ్చిన మొదట్లో సమంత ఎంత అందంగా ఉందో.. ఇప్పుడు అంతకు మించి అందంతో ఆకట్టుకుంటున్నారు. ఆమెకు ఆరోగ్యం, ఫిట్నెస్ పట్ల ఆసక్తి చాలా ఎక్కువగా అనే చెప్పాలి.

47

సమంత ఎంత ఫిట్నెస్ ఫ్రీకో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. కేవలం ఆమె ఇన్ స్టాగ్రామ్ చూస్తే సరిపోతుంది. ఎప్పటికప్పుడు తన ఫిట్నెస్ వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. వాటిలో కొన్నింటిని చూస్తే, కనీసం నోట మాట కూడా రాదు.

57

సమంత తన మజిల్ పెంచుకోవడానికి ప్రతిరోజూ కొన్ని గంటల పాటు జిమ్ లో కసరత్తులు చేస్తారట. కాగా.. తన వర్కౌట్స్ లో.. ఎక్కువగా మజిల్ పెంచుకోవడానికి బరువులు ఎక్కువగా ఎత్తుతూ ఉంటారు. బరువులు ఎత్తడంతో పాటు... బాడీ వర్కౌట్స్ కూడా ఎక్కువగా చేస్తుంటారు.

67

అంతేకాకుండా, యోగాని చేయడాన్ని ఆమె ఎక్కువగా ఇష్టపడతారు. అందులోనూ బ్యాలెన్సింగ్ గా ఉండే యోగా వ్యాయామాలను చేస్తూ ఉంటారు. యోగా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుందని సమంత నమ్ముతుంటారు.

77

వీటితో పాటు... డంబెల్ బెంచ్ లంగ్స్ కూడా ఎక్కువగా చేస్తుంటారు. ఇది లోయర్ బాడీ మజిల్స్ పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా.. నీలింగ్ జంప్ స్క్వాట్ వ్యాయామం కూడా ఎక్కువగా చేస్తుంటారు. ఇది కూడా మజిల్  పెంచుకోవడానికి సహాయపడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved