MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • గ్లోబల్ స్టార్ ప్రియాంక.. ఫిట్నెస్ సెక్రెట్ ఏంటో తెలుసా?

గ్లోబల్ స్టార్ ప్రియాంక.. ఫిట్నెస్ సెక్రెట్ ఏంటో తెలుసా?

మరి అంత అందంగా ఉండేందుకు, తన ఫిట్నెస్ ని కాపాడుకునేందుకు ప్రియాంక ఏం చేస్తుంది..? రోజు రోజుకీ యవ్వనంగా కనిపించేందుకు ఆమె తీసుకునే జాగ్రత్తలేంటో ఓసారి చూసేద్దామా...

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 24 2021, 04:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కి.. కేవలం.. బాలీవుడ్ లో మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ప్రియాంక చోప్రా  అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఆమెలో అందం రోజు రోజుకీ పెరుగుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
 

28

ఆమె సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికంటే... అందంగా కనిపిస్తున్నారు. వయసు పెరుగుతున్నా కూడా.. ఆమె అందం కొంచెం కూడా చెక్కు చెదరలేదు అనే చెప్పాలి

38

మరి అంత అందంగా ఉండేందుకు, తన ఫిట్నెస్ ని కాపాడుకునేందుకు ప్రియాంక ఏం చేస్తుంది..? రోజు రోజుకీ యవ్వనంగా కనిపించేందుకు ఆమె తీసుకునే జాగ్రత్తలేంటో ఓసారి చూసేద్దామా...

48

ప్రియాంక చోప్రా.. తన డైట్ విషయంలోనూ, ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట. సినిమాల్లో ఆమె అన్నీ.. ఫీమేల్ ఓరియంటెడ్ రోల్స్ ఎక్కువగా చేస్తూ ఉంటుంది. అందుకోసం... తన బాడీని ఫిట్ గా ఉంచుకుంటుంది. నిపుణులు చెప్పే స్టంట్స్ తో పాటు.. తన సొంతంగా కూడా కొన్ని వ్యాయామాలు  చేస్తూ ఉంటుందట. అందుకే తన బాడీ షేప్ లో ఉంటుందని ఆమె చెబుతోంది.

58

ఫిట్ గా ఉండేందుకు అందరూ.. కేవలం జిమ్ లో కసరత్తులు చేస్తుంటారు. అయితే.. ప్రియాంక చోప్రా మాత్రం.. కేవలం జిమ్ కి పరిమితమవ్వదట. వాటితో పాటు.. బయట వర్కౌట్స్ కూడా చేస్తూ ఉంటుందట. 

68

ప్రతిరోజూ తన వ్యాయామాన్ని కార్డియోతో ప్రారంభిస్తుందట. మొదటి 15 నిమిషాలు కార్డియో తో ప్రారంభిస్తుందట. ఆ తర్వాత.. బాడీ స్ట్రెంత్ పెంచుకునే వ్యాయామాలు  చేయడం మొదలుపెడుతుందట. వెయిట్స్ లిఫ్ట్ చేయడం అస్సలు పక్కన పెట్టదట.

78

అంతేకాకుండా... ప్రియాంక చోప్రా కి ఎయిరోబెటిక్స్ అంటే ఆసక్తది ఎక్కువ. ఇక ప్రతిరోజూ.. స్కిప్పింగ్, స్విమ్మింగ్ కూడా చేస్తుందట. ఇవి తన ఫేవరెట్ అని  ప్రియాంక చెబుతోంది.

88

వీటితో పాటు.. ప్రియాంక.. నిత్యం యోగా కూడా చేస్తుందట. యోగా వల్ల తన మనసు ప్రశాంతంగా ఉండటంతో పాటు.. యవ్వనంగా కనిపించడానికి కూడా సహాయం చేస్తుంది. 
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Women's Day 2026: శారీరకంగా కాదు, మానసికంగా మహిళలు బలంగా మారాలంటే ఏం చేయాలి?
Recommended image2
Baby Earrings: చిన్నారుల కోసం క్యూట్ బటర్‌ఫ్లై డిజైన్ ఇయర్ రింగ్స్
Recommended image3
Gold Earrings: 5 గ్రాముల్లో లేటెస్ట్ డిజైన్ జుంకాలు.. ఓ లుక్కేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved