MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Woman
  • నేచురల్ బ్యూటీ సాయి పల్లవి... బాడీ అంత ఫ్లెక్సిబుల్ ఎలా ఉంటుందో తెలుసా..?

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి... బాడీ అంత ఫ్లెక్సిబుల్ ఎలా ఉంటుందో తెలుసా..?

సినిమాల్లో సాయి పల్లవి పెద్దగా మేకప్ కూడా వేసుకోదు. చాలా నేచురల్ గా కనపడుతుంది. అయితే.. ఆమె అంత నేచురల్ గా, ఎనర్జిటిక్ గా ఉండటానికి... తన ఫిట్నెస్ ని కాపాడుకోవడానికి డ్యాన్స్ చేస్తూ ఉంటుందట. తన సీక్రెట్ డ్యాన్స్ అని ఆమె చెప్పడం గమనార్హం. 

2 Min read
Author : ramya Sridhar
| Updated : Oct 26 2021, 12:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

టాలీవుడ్ లో వరస అవకాశాలతో దూసుకుపోతున్న నటి సాయి పల్లవి. ఆమె ఏ సినిమాలో నటించినా.. క్రేజ్ అంతా ఆమెకే ఎక్కువగా దక్కుతుంది. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి డౌట్స్ అవసరం లేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

ఇటీవల ఆమె నటించిన లవ్ స్టోరీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో సాయి పల్లవి డ్యాన్స్ లకు అందరూ ఫిదా అయిపోయారు. డ్యాన్స్ చేసేటప్పుడు ఆమె శరీరం విల్లులాగా వంగుతుందనే విషయం మనందరికీ తెలుసు.

311

అసలు.. సాయి పల్లవి బాడీ అంత ఫ్లెక్సిబుల్ గా ఎలా ఉంటుందనే విషయం తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందిలో ఉండే ఉంటుంది. తన శరీరాన్ని అలా కాపాడుుకోవడానికి సాయి పల్లవి ఏం చేస్తుందో ఇప్పుడు మనం కూడా తెలుసుకుందాం.
 

411

సినిమాల్లో సాయి పల్లవి పెద్దగా మేకప్ కూడా వేసుకోదు. చాలా నేచురల్ గా కనపడుతుంది. అయితే.. ఆమె అంత నేచురల్ గా, ఎనర్జిటిక్ గా ఉండటానికి... తన ఫిట్నెస్ ని కాపాడుకోవడానికి డ్యాన్స్ చేస్తూ ఉంటుందట. తన సీక్రెట్ డ్యాన్స్ అని ఆమె చెప్పడం గమనార్హం.

511

దాదాపు హీరోయిన్లు అందరూ తమ ఫిట్నెస్ ని కాపాడుకోవడానికి జిమ్ ల వెంట పరిగెడుతూ ఉంటారు. అయితే... మీరు నమ్మరు కానీ.. సాయి పల్లవి మాత్రం ఇప్పటి వరకు జిమ్ కి వెళ్లలేదట.  కేవలం డ్యాన్స్ తోనే ఆమె అంత ఫిట్ గా ఉంటారట.

611

అలా అని డ్యాన్స్ కూడా ప్రొఫెషనల్ గా నేర్చుుకోలేదట. తన చిన్నతనం నుంచి  తనంతట తానే ఓంటరిగా నేర్చుకుందట.  ఆమెకు డ్యాన్స్ అంటే ఎక్కువ ఇష్టం. దానితోనే.. తన బాడీని చాలా ఫ్లెక్సిబుల్ గా మలుచుకుందట.
 

711

డ్యాన్స్ చేయడం వల్ల శరీరంలోని క్యాలరీలు కరుగుతాయి అనే విషయం మనకు తెలిసిందే. అయితే..  సాయి పల్లవి.. చెమటలు కక్కే వరకు డ్యాన్స్ చేస్తుందట. ప్రతి రోజూ.. ఆమె కచ్చితంగా డ్యాన్స్ చేస్తుందట. వర్కౌట్స్ చేయడం ఇష్టం లేనివారు డ్యాన్స్ చేయవచ్చట.

811

ప్రతిరోజూ అరగంట డ్యాన్స్ చేయడం వల్ల దాదాపు 200 నుంచి 400 కేలరీలు బర్న్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. 
 

911

డ్యాన్స్ చేయడం వల్ల ఎయిరోబిక్ ఫిట్నెస్ బాగా ఇంప్రూవ్ అవుతుందట. మజిల్ బాగా గట్టిపడతాయి. అందుకే ఆమె ఎప్పుడూ చాలా చురుకుగా ఉండటానికి, తాజాగా కనపడటానికి సహాయపడుతుంది.

1011

అంతేకాదు.. సాయి పల్లవి తన డైట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటుందట. ఆమె అసలు మాంసం ముట్టదట. కేవలం వెజిటేరియన్  ఫుడ్ మాత్రమే తింటుందట. ప్లాంట్ బేస్ డ్ డైట్ తీసుకుంటానని ఆమె చలా సార్లు చెప్పారు.
 

1111

ఇక సాయి పల్లవి ఎక్కువగా యోగా, మెడిటేషన్  చేస్తూ ఉంటారు. నెగిటివ్ ఎనర్జీని తరిమేయడానికి ఈ రెండు ఎంతగానో సహాయపడతాయి. అందుకే.. రిలాక్స్ అవ్వడానికి ఆమె యోగా మాత్రం కచ్చితంగా చూస్తుందట.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved