MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • రోజ్ మేరీ వాటర్ వాడితే.. జుట్టు పెరుగుతుందా..? నిజమెంత..?

రోజ్ మేరీ వాటర్ వాడితే.. జుట్టు పెరుగుతుందా..? నిజమెంత..?

ఈ మధ్యకాలంలో ఇది ఎక్కువగా ట్రెండ్ అవుతూ వస్తోంది. సోషల్ మీడియా సెలబ్రెటీలందరూ వీటిని ఎక్కువగా ప్రమోట్ చేయడంతో ట్రెండింగ్ లోకి వచ్చింది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 14 2024, 02:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
rosemary oil

rosemary oil

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రోజ్ మేరీ వాటర్ , రోజ్ మేరీ ఆయిల్ గురించే ఎక్కువగా వినపడుతోంది. ఈ రోజ్ మేరీ ఆకులతో తయారు చేసిన వాటర్, లేదా ఆయిల్ వాడితే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుందని అంటున్నారు. ఇందులో నిజం ఎంత..? నిజంగా రోజ్ మేరీ ఆకులు.. జుట్టు పెరగడానికి సహాయపడతాయో లేదో ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
rosemary

rosemary

రోజ్ మేరీ వాటర్ , ఆయిల్ ని జుట్టు కోసం  చాలా కాలంగా వాడుతూనే ఉన్నారు. కానీ.. ఈ మధ్యకాలంలో ఇది ఎక్కువగా ట్రెండ్ అవుతూ వస్తోంది. సోషల్ మీడియా సెలబ్రెటీలందరూ వీటిని ఎక్కువగా ప్రమోట్ చేయడంతో ట్రెండింగ్ లోకి వచ్చింది. 

36

రోజ్మేరీ నీటిని జుట్టు పెరుగుదలకు ఉపయోగించడం వల్ల వెంట్రుకల కుదుళ్లను పునరుజ్జీవింపజేస్తుంది. అసలు ఈ రోజ్ మేరీ వాటర్ ని ఎలా తయారు చేస్తారు..? దానిని ఎలా జుట్టుకి అప్లై చేయాలి అనే విషయం ఇప్పుడు చూద్దాం... 

46

రోజ్మేరీ నీరు, దాని పేరు సూచించినట్లుగా, తాజా రోజ్మేరీ ఆకులను వేడి నీటిలో నానబెట్టడం ద్వారా తయారు చేయబడిన సాధారణ ఇంకా శక్తివంతమైన కషాయం. ఈ సుగంధ మూలిక, దాని పాక నైపుణ్యానికి ప్రసిద్ధి చెందింది, సాంప్రదాయ వైద్యంలో గొప్ప చరిత్రను కలిగి ఉంది. ఇప్పుడు జుట్టు సంరక్షణ కోసం వినియోగిస్తున్నారు. దీనిలో.. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ , యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ వాటర్ ని జుట్టు కుదుళ్లకు రాసి , మంచిగా మసాజ్ చేయడం వల్ల.. జుట్టు బలంగా పెరుగుతుంది.
 

56
Rosemary

Rosemary

కేవలం రోజ్ మేరీ వాటర్ మాత్రమే కాదు.. దీనితో తయారు చేసిన ఆయిల్ కూడా జుట్టు పెరుగుదలకు చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. రోజ్మేరీ ఆయిల్ జుట్టు పెరుగుదలను ప్రేరేపించడంలో ,ఆండ్రోజెనెటిక్ అలోపేసియా వంటి పరిస్థితులను ఎదుర్కోవడంలో కీలకంగా పని చేస్తుంది. తలలో  రక్త ప్రవాహాన్ని పెంచడం, మంటను తగ్గించడం , ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా రక్షించడం వంటి దాని సామర్థ్యం జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి  సహాయపడుతుంది.

66
Image: Freepik

Image: Freepik

ప్రస్తుతం మార్కెట్లో ఈ రోజ్ మేరీ వాటర్, ఆయిల్ లభిస్తాయి. అయితే.. వాటిని వాడటం ఇష్టం లేకపోతే.. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంట్లో తయారు చేసుకోవాలంటే కాస్త ఓపిక ఎక్కువగా ఉండాలి. తయారు చేసిన రోజ్ మేరీ వాటర్ లేదా ఆయిల్ ని.. మంచిగా స్కాల్ప్ కి అప్లై చేయాల్సి ఉంటుంది. దీనిని  మీ హెయిర్ కేర్ రోటీన్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు.  తల స్నానానికి ముందు అయితే ఆయిల్ అప్లై చేయవచ్చు. లేదు.. తలస్నానం తర్వాత అంటే.. రోజ్ మేరీ వాటర్ ని వాడొచ్చు. ఎలా వాడినా ప్రయోజనాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
2nd TEST • PAK vs SL 2026
Stumps
PAKPAK
325
SLSL
(22.0 ov) 98 & 74/3
Day 2
Schedule ›
26th T20 • WBBLT20
HH-WHH-W
Thu, 19 Nov, 2026
PS-WPS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
27th T20 • WBBLT20
BH-WBH-W
Thu, 19 Nov, 2026
ST-WST-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
1st TEST • PAK vs SL 2026
Result
PAKPAK
434 & 284/8
SLSL
446
Match drawn
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Growth: ఈ మిశ్రమాన్ని రాస్తే చాలు..జుట్టు చాలా వేగంగా పెరుగుతుంది
Recommended image2
Blouse Designs: ట్రెడిషనల్ లుక్ తో అదరగొడుతున్న బ్లౌజ్ డిజైన్స్..
Recommended image3
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved