లేత గులాబీ రంగు పెదాల కోసం.. వంటింటి చిట్కాలు...
అందంగా మెరిసిపోయే పెదాలు కావాలని కోరుకోనివారు ఉండరు. లేతగులాబీరంగు పెదాలు మీ అందానికి మరింత వన్నెలద్దుతాయి.

మీ పెదాలను అందంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడానికి ఎన్నో వంటింటి చిట్కాలు అందుబాటులో ఉన్నాయి.

ఒక్కో టేబుల్ స్పూన్ కొబ్బరినూనె, ఆర్గానిక్ తేనె, బ్రౌన్ షుగర్ లను బాగా కలిపి.. ఈ మిశ్రమాన్ని సున్నితంగా మీ పెదాల మీద కొద్దిసేపు రుద్దుకోవాలి. ఆ తరువాత కడిగేస్తే సరి.

ఒక్కో టేబుల్ స్పూన్ కాఫీ పొడి, తేనెలను తీసుకుని వీటిని బాగా కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంతో రెండు నిమిషాల పాటు పెదాలమీద సున్నితంగా మర్దనా చేయాలి. ఆ తరువాత కడిగేయాలి.

కొన్ని గులాబీ రేకులు, సగం కప్పు పాలు తీసుకుని.. రెండింటినీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను పెదాలకు రుద్దుకుని.. ఆరేదాకా వదిలేయలి. ఇది ఎండిపోయిన తరువాత నీటితో కడిగేస్తే సరిపోతుంది.

చర్మానికి కాంతినిచ్చే గుణం సహజంగానే ఆలివ్ ఆయిల్ లో ఉంటుంది. అందుకే ఆలివ్ ఆయిల్ తో మీ పెదాలను మర్దనా చేసుకుంటే సహజంగానే మెరిసిపోయే పెదాలు మీ సొంతమవుతాయి.

క్రమం తప్పకుండా ఆరెంజ్ జ్యూస్ ను మీ పెదాలకు అప్లై చేసుకుంటుంటే..మంచి ఫలితం ఉంటుంది.

బీట్ రూట్ జ్యూస్ ను ప్రతిరోజు మీ పెదాలకు రాసుకుని అలా వదిలేస్తే గులాబీ రంగులోకి మారతాయి.

విటమిన్ ఈ క్యాప్సుల్ ను కత్తిరించి.. అందులోని మిశ్రమాన్ని పెదాలకు రాసుకోండి.