MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • సినిమాలతో అనుష్క ఎన్ని కోట్లు సంపాదించిందో తెలుసా?

సినిమాలతో అనుష్క ఎన్ని కోట్లు సంపాదించిందో తెలుసా?

అనుష్క ఒక్కో సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకునేవారు..? ఆమె ఈ సినిమాల ద్వారా ఎంత సంపాదించారు..? ఆమెకు ఉన్న లగ్జరీ కార్లు ఏంటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం... 

2 Min read
Author : ramya Sridhar
Published : May 14 2024, 11:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అనుష్క శెట్టి.. పరిచయం అవసరం లేని పేరు. ఒకప్పుడు దక్షిణాదిన  ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు అంటే ముందుగా గుర్తుకువచ్చేది అనుష్క నే. ఓవైపు ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు స్టార్ హీరోల సరసన కూడా నటించారు. ఆమె ఖాతాలో రూ.100కోట్ల సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే.. అనుష్క ఒక్కో సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకునేవారు..? ఆమె ఈ సినిమాల ద్వారా ఎంత సంపాదించారు..? ఆమెకు ఉన్న లగ్జరీ కార్లు ఏంటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నార్త్ ప్రేక్షకులకు అనుష్క బాహుబలి ద్వారా పరిచయం కావచ్చు. కానీ.. అంతకముందే ఆమె బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు.  తన కెరీర్ లో...  గుర్తుండిపోయే చిత్రాలు చేశారు. అనుష్క తప్ప మరెవరూ ఆ పాత్రకు సూట్ కారు అనేంతలా ఆమె నటన ఉండేది. అరుంధతి, వేదం, రుద్రమదేవి సినిమాల్లో ఆమె నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారని చెప్పొచ్చు,

36

ఈ క్రేజ్ తోనే అనుష్క స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ అందుకునేది.  అనుష్క ఒక చిత్రానికి 4 నుండి 5 కోట్లు తీసుకుంటుందని సమాచారం..పలు చిత్రాలతో పాటు, అనుష్క ది చెన్నై సిల్క్, ఇంటెక్స్ మొబైల్ , డాబర్ ఆమ్లా వంటి అనేక బ్రాండ్‌లకు కూడా ప్రకటనలలో పనిచేసింది. ప్రస్తుతం ఆమె నెట్ వర్త్ 130 నుంచి రూ.140కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

46
Anushka Shetty

Anushka Shetty

ఇక.. ఆమెకు హైదరాబాద్ లో ఆరు అంతస్తుల లగ్జరీ బంగ్లా ఉంది. ఈ ఇంటి విలువ సైతం కోట్లల్లో ఉంటుంది. ఇక అనుష్క సినిమాల్లోకి రాకముందు యోగా టీచర్ గా చేసేవారు.
 

56
Anushka Shetty

Anushka Shetty

ఈ రోజుల్లో కార్లు చాలా ఖరీదైనవి. అనుష్క వద్ద సెడాన్‌లు కూడా చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. సెడాన్ ధర రూ.80 లక్షల వరకు ఉంటుంది. సెడాన్ కాకుండా, అతని వద్ద దాదాపు రూ.65 లక్షల విలువైన ఆడి క్యూ5 కూడా ఉంది.

66
Anushka Shetty

Anushka Shetty

రీసెంట్ గా ఆమె యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో కలిసి మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టిలో నటించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. దీని తర్వాత ఆమె మళ్లీ మంచి కథలు వింటున్నట్లుతెలుస్తోంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image2
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Recommended image3
Red Bangles: శ్రావణమాస వేడుకలకు పర్ఫెక్ట్ గాజుల డిజైన్స్ ఇవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved