స్టన్నింగ్ బ్యూటీ కియారా అద్వానీ.. డైట్ సీక్రెట్ ఇదే..!

First Published May 26, 2021, 12:23 PM IST

అంతలా ఆమెకు జనాలు కనెక్ట్ అవ్వడానికి ప్రధాన కారణం ఆమె అందమే. ఆ అందాన్ని కాపాడుకోవడానికి ఈ స్టన్నింగ్ బ్యూటీ వర్కౌట్స్ తోపాటు.. స్పెషల్ డైట్ ఫాలో అవుతుందట.