MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • దీపికా పదుకొణె ఏం తింటుందో తెలుసా?

దీపికా పదుకొణె ఏం తింటుందో తెలుసా?

బాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో  దీపికా పదుకొనే ఒకరు. ఆమె ఎత్తు, ఫిట్, స్కిన్ గ్లో అన్నీ టైలర్ మేడ్. వీటన్నింటిని మెయింటైన్ చేయాలంటే దీపికా ఎలాంటి డైట్ పాటించాలో తెలుసా?

1 Min read
Author : ramya Sridhar
Published : Jan 25 2024, 02:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బాలీవుడ్ హాట్ బ్యూటీల్లో దీపికా పదుకొణె ఒకరు. ఆమె పర్సనాలిటీ చాలా అద్బుతుంగా ఉంటుంది. ముఖ్యంగా ఆమె బాడీ ప్రపోషన్స్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.  దీపికా పదుకొణె ఎప్పుడూ తన ఎత్తుకు తగిన బాడీని  మెయింటెన్ చేస్తుంది.నటనతో పాటు అందం, ఫిట్‌నెస్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన దీపికా పదుకొణె తిండి, పానీయాల విషయంలో మాత్రం ఎక్కడా రాజీపడదు. దీపిక తన అందం, ఆకృతిని కాపాడుకోవడానికి ఆహారంపై దృష్టి పెడుతుంది. మరి, ఎలాంటి ఆహారం తీసుకుంటుందో చూద్దాం...


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఆహార ప్రియురాలు అయినప్పటికీ, దీపికా తన బాడీ,  బరువు రెండింటినీ బాగా మెయింటెయిన్ చేస్తుంది, దాని వెనుక ఆమె ప్రత్యేకమైన డైట్ ప్లాన్‌ని కలిగి ఉంది, దానిని ఆమె ఖచ్చితంగా అనుసరిస్తుంది. మీడియా కథనాల ప్రకారం, దీపికా పదుకొనే  ఎలాంటి డైట్ ఫాలో అవుతుందో చూద్దాం...

దీపికకు పాస్తా, చైనీస్ ఫుడ్ , ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం, ముఖ్యంగా దాల్ రైస్. స్ట్రీట్ ఫుడ్ గురించి మాట్లాడుతూ, దీపికకు సెవ్ పూరీ అంటే చాలా ఇష్టం.

35
Actress Deepika Padukone

Actress Deepika Padukone

దీపికా పదుకొణె ప్రత్యేకమైన , కఠినమైన ఆహారాన్ని తీసుకుంటుంది.  మీడియా నివేదికల ప్రకారం, దీపిక తన రోజును 1 గ్లాసు గోరువెచ్చని నీటితో ప్రారంభిస్తుంది.

45

అల్పాహారం: దీపికా అల్పాహారంగా తక్కువ కొవ్వు పాలు, గుడ్డులోని తెల్లసొన లేదా దక్షిణ భారత ఆహారాన్ని తీసుకుంటుంది. ఇందులో ఉప్మా, రవ్వ దోస లేదా ఇడ్లీ ఉంటాయి.

భోజనం: నటి మధ్యాహ్న భోజనంలో రోటీ, కూరగాయలు, సలాడ్, కాల్చిన చేపలను తినడానికి ఇష్టపడుతుంది.

55

డిన్నర్: దీపిక డిన్నర్ కోసం సలాడ్, రోటీ,  సీజనల్ వెజిటేబుల్స్ తింటుంది. అదనంగా, ఆమె తన ఆహారంలో తాజా పండ్లు, మంచినీరు , గింజలను కూడా తీసుకుంటుంది.

డెజర్ట్: స్వీట్లలో దీపికకు డార్క్ చాక్లెట్ అంటే చాలా ఇష్టం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Growth: కొబ్బరి నూనెలో ఇవి కలిపి రాస్తే.. రెండింతలు జుట్టు వేగంగా పెరుగుతుంది
Recommended image2
Blouse Designs: 30 ఏళ్లు దాటిన మహిళలకు సూటయ్యే బ్లౌజు డిజైన్లు
Recommended image3
Nose Bali: జీన్స్, వెస్ట్రన్ వేర్ పైకి ఈ బాలి పెట్టుకుంటే అదిరిపోతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved