దీపికకు కనీసం ముగ్గురు పిల్లలు కావాలంట..!
సినిమాలు చేసుకుంటూనే.. తనకు ముగ్గురు పిల్లలను కనాలని ఉందని చెప్పడం విశేషం.

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే.. హీర రణ్ వీర్ సింగ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఓ వైపు సినిమాలతో బిజీగా గడుపుతూనే ఉన్నా.. మరో వైపు ఆనందంగా జీవితాన్ని సాగిస్తున్నారు.

కాగా.. దీపికా ఎప్పుడూ చాలా సరదాగా ఉంటారు. ఇంటర్వ్యూలలో సైతం సర్కాస్టిక్ గా సమాధానాలు ఇస్తూ ఉంటారు. తాజాగా.. ఓ ఛాట్ షోలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

దీపిక సాధారణంగా తన వ్యక్తిగత జీవితం.. రిలేషన్ షిప్స్ వంటి వాటి గురించి పెద్దగా నోరు విప్పరు. మీడియా, ఇతర పబ్లిక్ ప్లాట్ ఫాంలలో కూడా దీనిపై పెద్దగా మాట్లాడదు. కానీ ఓ సారి మాత్రం ఆమె తన పది సంవత్సరాల ఫ్యూచర్ ప్లాన్ గురించి వివరించడం విశేషం.

దీపిక సాధారణంగా తన వ్యక్తిగత జీవితం.. రిలేషన్ షిప్స్ వంటి వాటి గురించి పెద్దగా నోరు విప్పరు. మీడియా, ఇతర పబ్లిక్ ప్లాట్ ఫాంలలో కూడా దీనిపై పెద్దగా మాట్లాడదు. కానీ ఓ సారి మాత్రం ఆమె తన పది సంవత్సరాల ఫ్యూచర్ ప్లాన్ గురించి వివరించడం విశేషం.

సినిమాలు చేసుకుంటూనే.. తనకు ముగ్గురు పిల్లలను కనాలని ఉందని చెప్పడం విశేషం.

సినిమాలు చేసుకుంటూనే.. తనకు ముగ్గురు పిల్లలను కనాలని ఉందని చెప్పడం విశేషం.

చాలా మంది హీరోయిన్లు.. నటి కాకుంటే.. మేము అది అయ్యేవాళ్లం.. ఇది అయ్యేవాళ్లం అని చెబుతుంటారు. అయితే.. దీపిక మాత్రం.. నటి కాకుంటే నేను ఏమి అయ్యిండేదాన్నో నాకు అస్సలు తెలీదు అని సమాధానం చెబుతుంది.

తన పేరెంట్స్ ఇద్దరూ వర్క్ చేసేవారని.. దానితో బిజీగా ఉండేవారని.. కనీసం.. తనకు, తన సోదరికి సమయం కేటాయించేంత తీరిక కూడా ఉండేది కాదని.. అయినా తీరిక చేసుకొని తమతో గడిపేవారని చెప్పారు. తాను కూడా తన పిల్లలతో సమయం కేటాయించాలని అనుకుంటున్నట్లు చెప్పింది.

తాను కనీసం ముగ్గురు పిల్లలను కనాలని అనుకుంటున్నానని .. వారికి తాను పూర్తిగా సమయం కేటాయించాలని అనుకుంటన్నానని చెప్పింది.

ప్రస్తుతం దీపిక చేతిలో చాలా సినిమాలే ఉన్నట్లు తెలుస్తోంది. కబీర్ ఖాన్ దర్శకత్వంలో 83 సినిమాలో నటిస్తోంది. అదేవిధంగా షారూక్ సినిమాలో సైతం నటిస్తోంది.

ఇక ప్రభాస్ హీరోగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలోనూ దీపిక పదుకొణే హీరోయిన్ గా నటించనుంది.