MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • సెల్ఫీ క్వీన్స్ .. ఎంత ముద్దుగున్నారో..!

సెల్ఫీ క్వీన్స్ .. ఎంత ముద్దుగున్నారో..!

తమకు నచ్చినట్లు సెల్ఫీలు దిగుతున్నారు. వారిలో సెలబ్రెటీలు కూడా ఉన్నారు. అందంగా ముస్తాబై సెల్ఫీ దిగి.. తమ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. 

1 Min read
Author : ramya Sridhar
Published : Jun 18 2021, 11:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
<p>ఈ రోజుల్లో సెల్ఫీలంటే ఇష్టం లేనివారంటూ ఎవరూ ఉండరేమో. ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. దీంతో.. ఎప్పుడు కావాలంటే.. అప్పుడు.. తమకు నచ్చినట్లు సెల్ఫీలు దిగుతున్నారు. వారిలో సెలబ్రెటీలు కూడా ఉన్నారు. అందంగా ముస్తాబై సెల్ఫీ దిగి.. తమ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.&nbsp;</p><p>ఇలా సెల్ఫీలతో.. అభిమానులను తమవైపు నుంచి చూపు తిప్పుకోనివ్వకుండా చేసిన బాలీవుడ్ బ్యూటీలు ఎవరూ చూద్దామా..</p>

ఈ రోజుల్లో సెల్ఫీలంటే ఇష్టం లేనివారంటూ ఎవరూ ఉండరేమో. ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. దీంతో.. ఎప్పుడు కావాలంటే.. అప్పుడు.. తమకు నచ్చినట్లు సెల్ఫీలు దిగుతున్నారు. వారిలో సెలబ్రెటీలు కూడా ఉన్నారు. అందంగా ముస్తాబై సెల్ఫీ దిగి.. తమ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. 

ఇలా సెల్ఫీలతో.. అభిమానులను తమవైపు నుంచి చూపు తిప్పుకోనివ్వకుండా చేసిన బాలీవుడ్ బ్యూటీలు ఎవరూ చూద్దామా..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1.దీపికా పదుకొణె.. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె... ఇటీవల ఓ సెల్ఫీని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. సన్ కిస్సిడ్ సెల్ఫీ అది. లేలేత సూర్య కిరణాలు తనను ముద్దాడుతున్నట్లుగా ఉన్న ఫోటోని ఆమె షేర్ చేశారు. ఆ సెల్ఫీ చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. అభిమానులకు విపరీతంగా నచ్చేసింది.

36
2.కియారా అద్వాణి.. మరో స్టన్నింగ్ బ్యూటీ కియారా అద్వాణీ సైతం.. ఇటీవల ఓ సెల్ఫీని షేర్ చేసింది. అందంగా ముస్తాబై.. సూపర్ మేకప్ లో కియారాని చూస్తే.. ఎవరైనా స్టన్ అయిపోవాల్సిందే.

46
3. కృతీసన్.. మహేష్ నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కృతి సనన్.. సెల్ఫీ క్వీన్ అని చెప్పొచ్చు. ఆమె తరచూ తన సెల్ఫీలు దిగుతూ ఉంటారు. ఇటీవల నో మేకప్ లుక్ లో ఓ ఫోటోని ఆమె షేర్ చేశారు. కాగా.. ఆ ఫోటో అభిమానులకు బాగా నచ్చేసింది.

56
4.శ్రద్దాకపూర్.. సాహో బ్యూటీ శ్రద్దాకపూర్ కి.. నో మేకప్ లుక్ ఫోటోలు షేర్ చేయడం అంటే చాలా ఇష్టం. ఎక్కువగా అలాంటి సెల్ఫీలే షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా.. ఆమె నో మేకప్ సెల్ఫీ షేర్ చేశారు. చాలా నేచురల్ గా ఉంది శ్రద్ద ఆ ఫోటోలో.

66
5.అలియా భట్... ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానుంది అలియా భట్. కాగా.. తాజాగా ఆమె ఓ సెల్ఫీ షేర్ చేయగా.. అందులో చాలా సెక్సీ గా కనపడుతోంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Beaded Mangalsutra: డైలీవేర్ కి బీడెడ్ మంగళసూత్రాలు.. చూసేయండి
Recommended image2
Polki Bangles: చేతులకు అందాన్ని తెచ్చే పోల్కీ గాజులు..ఎంత బాగున్నాయో
Recommended image3
Earrings: 40 దాటిన మహిళలకు పర్ఫెక్ట్ గా సూటయ్యే ఇయర్ రింగ్స్ ఇవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved