దీపికా-రణ్ వీర్ బెస్ట్ జోడి అవ్వడానికి రీజన్ ఇదే..!

First Published May 4, 2021, 1:21 PM IST

దీపికా-రణ్ వీర్ లు ముందు సినిమాల్లో సూపర్ పెయిర్ గా క్లిక్ అయ్యారు. ఆ తర్వాత అదే ప్రేమకు దారి తీసింది. అందుకే పెళ్లి చేసుకొని ఆనందకరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వీరి జోడిని అభిమానులు కూడా ఎంతగానో ఇష్టపడతారు.